పాకిస్థాన్ జట్టులా టీమిండియా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోదని తెలిపాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం భారత్ కంటే పాకిస్థాన్ మెరుగ్గా కనిపిస్తుందని వెల్లడించాడు.
DC Beats SRH In Super Over | జానీ బెయిర్‌స్టో లాంటి ఆటగాడు సూపర్ ఓవర్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఫస్ట్ ఛాయిస్ ఎందుకు కాదో తనకు అర్ధం కాలేదన్నాడు సెహ్వాగ్. 18 బంతుల్లో 38 పరుగులు చేసిన అతడికి బదులు డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్‌ను బ్యాటింగ్‌కు పంపి వినూత్న ప్రయోగాలు చేసినందుకు జట్టు భారీ మూల్యం చెల్లించుకుందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
Ajinkta Rahane Slams Century At MCG: రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే 195 బంతుల్లో శతకం సాధించాడు.
India vs Australia 2nd Test Live Updates Ajinkya Rahane: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ మధ్యలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ సెలవు మీద భారత్‌కు తిరిగొచ్చేశాడు. దీంతో మిస్టర్ కూల్ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. కోహ్లీ గైర్హాజరిలో జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు
Virender Sehwag Birthday | క్రికెట్ (Cricket ) చరిత్రలో అత్యంత విధ్వంకరమైన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఎవరంటే చాలా మంది చెప్పే కామన్ పేరు వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ). చాలా మంది సెహ్వాగ్ బ్యాటింగ్ కోసమే మ్యాచ్ చూసేవాళ్లు. ఇందులో విదేశీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ నికోలస్ పూరన్‌పై భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) ప్రశంసల వర్షం కురిపించారు. ఆదివారం షార్జాలో కింగ్స్ లెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ (RR vs KXIP) మధ్య మ్యాచ్ ఉత్కంఠతో జరిగిన విషయం తెలిసిందే.
అంపైర్ల తప్పిదాన్ని కింగ్స్ పంజాబ్ (Kings XI Punjab) మాజీ క్రికెటర్, మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ఎత్తిచూపాడు. తమ జట్టుకు జరిగిన (Short Run) అన్యాయాన్ని ఎండగట్టాడు.
మహేంద్ర సింగ్ ధోని అభిమానులు, రోహిత్ శర్మ అభిమానుల ( MS Dhoni fans, Rohit Sharma fans ) మధ్య మొదలైన మాటల యుద్ధం ఘర్షణకు దారితీసింది. కటౌట్ల ఏర్పాటు విషయంలో ఎం.ఎస్. ధోనీ, రోహిత్ శర్మ అభిమానులు ఘర్షణపడిన ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా కురుంద్వాడ్లో చోటుచేసుకుంది.
Indian Cricket: ఇండియన్ క్రికెట్లో ( Indian Cricket ) బెస్ట్ ఓపెనింగ్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ), సచిన్ టెండూల్కర్ జోడి. సచిన్, సెహ్వాగ్ ఓపెనింగ్‌లో బ్యాటింగ్‌కు దిగే ముందు సౌరవ్ గంగూలి ( Sourav Ganguly ), సచిన్ జోడి టాప్‌లో ఉండేది.
ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక జట్టుగా టీమిండియా ఎదగాలన్నదే తన కల అని పేర్కొన్న కోచ్ రవిశాస్త్రిపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు.
నిత్యం సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు చేసే క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ ఆసక్తికర వీడియో షేర్ చేశారు. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ బిత్తరపోవాల్సిందే మరి.. "ఫ్రాన్స్, ఇంగ్లండ్ క్రొయేషియాలను మరచిపోండి... ఈ వ్యక్తిని చూడండి" అంటూ సెహ్వాగ్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు 'మెస్సీ కా చాచా' అని హ్యాష్ ట్యాగ్ తగిల్చాడు. ఈ వీడియోలో మీరూ చూసి ఎంజాయ్ చేయండి ..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.