Stampede at Waltair Veerayya Success Event: శనివారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విజయోత్సవ వేడుక నిర్వహణ సందర్భంగా తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలు
Bhairi Naresh Arrested in Warangal: అయ్యప్ప స్వామిపై దారుణ వ్యాఖ్యలు చేసి పరారీలో ఉన్న భైరి నరేష్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ట్రాప్ చేసిన పోలీసులు.. వరంగల్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో కొడంగల్‌కు తరలించనున్నారు.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పీఏ శివపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దళిత యువతిపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో హన్మకొండ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా..
Lightning Kills Three Youth: దసరా వేడుకల్లో భాగంగా మద్యం సేవించి పార్టీ చేసుకుంటున్న ముగ్గురు యువకులను పిడుగుపాటు బలిగొంది. దసరా ఉత్సవాలతో సంబరాలు చేసుకుంటున్న ఆ ఊరిలో పిడుగుపాటు తీవ్ర విషాదాన్ని నింపింది.
KCR To Visit Yadadri, Warangal: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రేపటి శుక్రవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం 10.30 గంటలకు కేసీఆర్ సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం గుండా బయల్దేరి 11.30 గంటలకు యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు.
Harish Rao: హన్మకొండ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అన్ని అసత్యాలు చెప్పారన్నారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు గురించి నడ్డాకు ఏం తెలుసని ప్రశ్నించారు హరీష్ రావు. మూడు నెలల్లోనే 15 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు.
Ramappa Temple : భారీ వర్షాల కారణంగా ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి ముప్పు ఎదురవుతోంది. ఎడతెరిపి లేని వర్షాలకు భారీ స్థాయిలో వరద నీరు ఆలయం చుట్టూ చేరుతోంది.
Revanth Reddy on CM Kcr: తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. నిన్న సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలన్నీ ఫైర్ అవుతున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు సమావేశమైయ్యారు.
Telangana BJP: తెలంగాణలో కమలనాథులు జోరు పెంచారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్టీ పెద్దలను తీసుకొస్తూ.. శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలు దఫాలుగా రాష్ట్రంలో పర్యటించారు.
Revanth Reddy:తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. వరుస కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతోంది. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమంటోంది. రైతుల సమస్యలపై పోరు బాట పట్టిన ఆ పార్టీ తాజాగా రచ్చ బండ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
With the success of the Warangal Rythu Sangharshana Sabha Success, the Telangana Congress stepped up. Warangal decided to take the declaration to the masses
The State Congress unit has decided to propagate the party’s Warangal Declaration extensively across the State, besides conducting Racchabanda programmes from May 21 to June 21
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.