Liver detoxifying and weight loss drink: మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? అలాగే మెటబాలిజం కూడా బూస్ట్ అవుతుంది.ఈ లివర్ క్లెన్సింగ్ డిటాక్స్ డ్రింక్ ని శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించేస్తాయి.
Weight Loss with Litchi: లిచీ తీయ్యగా ఉంటుంది. బయట గులాబీ రంగులో ఉండే ఈ పండు లోపలవైపు తెలుపు రంగులో ఉంటుంది. పోషకాలు పుష్కలంగా ఉండే ఈ లిచీ పండుతో బరువు కూడా తగ్గవచ్చు.
Lemon zest for weight loss :
బరువుతగ్గడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొందరు బరువు తగ్గే సమయంలో ఆరోగ్య సమస్యల పాలు అవుతారు. అలా కాకుండా ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి నిమ్మతొక్క, అల్లంతో తయారుచేసిన డ్రింక్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది.
Weight Loss: బరువు తగ్గానికి మన దగ్గర చాలా ఉంది ఉదయం లేచిన దగ్గర నుంచి నడక, పరుగు సహా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వంటింట్లోని ఈ దినుసుతో సింపుల్‌గా ఇలా బరువు ఈజీగా తగ్గచ్చు.
Apple Diet : బరువు తగ్గడం కోసం ఫ్రూట్ డైట్ చాలామంది చేస్తూ ఉంటారు. కానీ కేవలం ఆపిల్ తో కూడా బరువు తగ్గొచ్చు. క్యాలరీలు తక్కువ ఉండే ఆపిల్.. మనం త్వరగా బరువు తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ కోసం ఆపిల్ ని బోలెడు విధాలుగా వాడొచ్చు.
Weight Loss with Butter milk: మజ్జిగను పెరుగుతో తయారు చేసుకుంటారు. ఎండకాలం మనకు కడుపు సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతాయి.. అయితే, ఈ మండు వేసవిలో వడదెబ్బ సమస్య రాకుండా మజ్జిగ నివారిస్తుంది.
Cinnamon Water for Weight Loss: ఈరోజుల్లో అధిక బరువు సమస్య అందరినీ వేధిస్తోంది. దీంతో బరువు తగ్గాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. కొందరికి మంచి ఫలితాలను ఇస్తే మరికొందరు ఎంత ప్రయత్నించినా లాభం ఉండదు.
Weight Loss Without Exercises: ప్రస్తుతం ఉన్న హడావిడి జీవన శైలి వల్ల చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అయితే కఠినమైన డైట్స్, గంటల కొద్ది వ్యాయామం చేసి బరువు తగ్గాలంటే అందరికీ సాధ్యపడే విషయం కాదు. కొందరికి టైం దొరకదు.. మరికొందరికి చేసే వసతి ఉండదు. ఇలాంటి వారు ఇంటి వద్దనే ఎటువంటి వ్యాయామం, డైటింగ్ చేయకుండా సులభంగా బరువు తగ్గే ఉపాయం ఉంది. మరి ఆ చిన్ని చిట్కాలు ఈరోజు తెలుసుకుందాం..
Weight Loss Diet : వేసవి కాలంలో మామిడిపండ్ల తర్వాత అందరూ ఇష్టంగా తినేది పుచ్చకాయని. తియ్యగా, ఎక్కువ నీటి శాతం ఉండే పుచ్చకాయలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. అయితే డీటాక్స్ కోసం కూడా బాగా ఉపయోగపడే పుచ్చకాయ వల్ల త్వరగా వెయిట్ లాస్ కూడా అయిపోవచ్చు అని మీకు తెలుసా?
Weight Loss Tips: హడావిడి జీవనశైలి, అనారోగ్యకరమైన అలవాట్లు కారణంగా ఉబకాయం అనేది మనలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.లావు తగ్గడం కోసం అన్నం తినడం మానేసి.. పలు రకాల డైట్ ఫాలో అవుతూ ఉంటాము. అయితే అన్నం తింటూనే లావు తగ్గొచ్చు అన్న విషయం మీకు తెలుసా?
Youth Dies During Weight Loss Surgery In Chennai : అధిక బరువు బాధపడుతున్న యువకుడు బరువు తగ్గేందుకు ఆపరేషన్‌కు వెళ్లగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
Weight Loss Diet Chart: మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అని ఎవరికైనా ఉంటుంది. కానీ మంచి డైట్ ఫాలో అవుతూ.. లైఫ్ స్టైల్ మార్చుకొని.. కష్టపడి ఫిట్నెస్ తెచ్చుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అలా కటోర దీక్షతో బరువు తగ్గిన వారిలో ఒకరు రజినీష్. 9 నెలల్లో 20 కేజీలు తగ్గి రజినీష్ చాలామందికి షాక్ ఇచ్చారు
Weight loss Tips: ఎండకాలం వేడిమికి చెక్ పెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. స్నానం ఎక్కవగా చేయడం, నీరు ఇతర పానియాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటాం. అయితే, నీటి శాతం అధికంగా ఉండే ఆహారాలను ఈ ఎండలకు మన డైట్లో చేర్చుకుంటే బరువు త్వరగా కూడా తగ్గుతారు.
Raw Garlic: ప్రస్తుతం అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరూ పలు రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇటువంటి ఎన్నో సమస్యలకు చిట్కా వైద్యం మన వంట ఇంటిలోనే ఉంది అన్న విషయం చాలామందికి తెలియదు. రోజు రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల మన ఆరోగ్యం లో ఎన్ని మార్పులు కలుగుతాయో మీకు తెలుసా?
Weight Loss With 8 Fruits: ఏళ్లుగా బరువు తగ్గాలని ప్రయత్నిస్తూ బరువు తగ్గలేకపోతున్నారా? అయితే, ఈ రుచికరమైన పండ్లు తింటూ బరువు కూడా తగ్గొచ్చంటే మీరు నమ్ముతారా? ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం.
Breakfast Combinations for weight loss: అల్పాహారం మన జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. రాత్రి పూర్తిగా 12 గంటలపాటు పొట్ట ఖాళీగా ఉంటుంది. ఆ తర్వాత ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం. ఈ అల్పాహారాన్ని ఎట్టిపరిస్థితుల్లో స్కిప్ చేయకూడదు.
Weight Loss With Coriander Seeds: మీరు కూడా బరువు తగ్గాలని కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నారా? ఈరోజుల్లో బ్యాడ్ లైఫ్ స్టైల్, కూర్చని ఎక్కువ గంటలు పనిచేయడం లేదా వేరే ఇతర అనారోగ్య సమస్యల వల్ల అధిక బరువుతో బాధపడుతున్నారు.
Cucumber Juice On Empty Stomach: దోసకాయ రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. వేసవిలో శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.
Lotus Roots For Weight Loss In 10 Days: తామర చెట్టు వేర్లను మనం తీసుకునే ఆహారంలో వినియోగించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఈ చెట్టు వేర్లను ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకోండి.
Weight Loss With Ragi: రాగుల్లో ఫైబర్ అత్యధికంగా ఉండటం వల్ల దీంతో బరువు సులభంగా తగ్గిపోవచ్చు. డైటరీ ఫైబర్ అధికంగా ఉండే కడుపు ఎక్కువసేపు నిండిన అనుభూతి కనిపిస్తుంది. దీంతో అతిగా తినం బరువు నిర్వహణ కూడా సక్రమంగా సాగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.