High Blood Pressure: అధిక రక్తపోటు కారణంగా చాలామంది గుండెపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను పాటించాల్సిన ఉంటుంది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
High Blood Pressure: అధిక రక్తపోటు సమస్యలతో తరచుగా తీవ్ర ఇబ్బందులు పడేవారు తప్పకుండా ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి నియమాలు పాటించడం వల్లే సులభంగా రక్తపోటు సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.