WhatsApp Profile Photo Block: ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా.. ప్రజల సమాచారం గోప్యతకు వాట్సప్ పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలోనే వ్యక్తిగత గోప్యతకు వాట్సప్ తగిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా డిస్ప్లే పిక్చర్ విషయంలో కీలక మార్పు జరుగనుందని సమాచారం.
Whatsapp Top 5 Features: వాట్సాప్ రీసెంట్గా బెస్ట్ ఫీచర్స్‌ను పరిచయం చేసింది. హెచ్డీ ఫొటోలు పంపించే అప్డేట్స్ యూజర్లకు చాలా ఉపయోగపడనుంది. దీంతోపాటు వాట్సాప్ మరో నాలుగు అప్డేట్స్ను కూడా తీసుకువచ్చింది. అవేంటో తెలుసుకోండి.
HD Photo Feature Added To Whatsapp: వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇక నుంచి హెచ్డీ క్వాలిటీ ఫోటోలను సెండ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ అప్డేట్ కోసం వినియోగదారులు ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తుండగా.. తాజాగా గుడ్‌న్యూస్ చెప్పింది.
Whatsapp Video Calling Limit: వాట్సాప్ మరో కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీడియో కాలింగ్ లిమిట్‌ను పెంచడంతోపాటు కాంటాక్ట్స్‌లో నంబరు సేవ్ చేయకుండానే మెసేజ్ పంపించే సౌకర్యం కల్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
Don't do these in WhatsApp: వాట్సాప్‌లో చాలామంది గంటల తరబడి చాటింగ్ చేస్తుంటారు. తమకు వచ్చిన విషయాలను నిజమో కాదో తెలుసుకోకుండా.. వెంటనే ఇతరులకు షేర్ చేస్తుంటారు. వాట్సాప్‌లో మీకు తెలియకుండా చేసే తప్పులకు శిక్షను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
Whatsapp Hidden Tips Tricks 2023 In Telugu: యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించేందుకు వాట్సాప్ ఎప్పుడూ ముందుంటుంది. లేటెస్ట్ అప్డేట్స్తో మరింత ఉపయోగకరంగా మారుస్తోంది. వాట్సాప్‌లో కొన్ని ట్రిక్స్ ఉపయోగించి మీరు మరింత సరదాగా చాటింగ్ చేయండి.
WhatsApp to Replace Phone Numbers: వాట్సాప్ వాడే వారి కోసం ఒక కొత్త అప్డేట్ తెర మీదకు వచ్చింది, వాట్సాప్ గ్రూప్ సభ్యుల కోసం ఈ కొత్త అప్డేట్ను తీసుకువచ్చింది.
Whatsapp: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్..యూజర్లకు భారీగా షాకిచ్చింది. ఏకంగా 18 లక్షల కంటే ఎక్కువ భారతీయ ఎక్కౌంట్లను నిషేధించింది. అంత పెద్ద సంఖ్యలో ఇండియన్ యూజర్స్‌ను ఎందుకు టార్గెట్ చేసింది..
WhatsApp Banned Accounts: ఈ ఏడాది జనవరిలో దాదాపుగా 18.58 భారతీయ ఖాతాలను నిషేధించినట్లు వాట్సప్ సంస్థ ప్రకటించింది. వాట్సప్ నిర్దేశించిన చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా.. తమకు అందిన ఫిర్యాదుల కారణంగా అన్ని ఖాతాలను బ్యాన్ చేసినట్లు సదరు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
Whatsapp Message Tricks: వాట్సప్ లో ఎవరికైనా మెసేజ్ చేయాలంటే కచ్చితంగా వారి కాంటాక్ట్ మొబైల్ లో సేవ్ చేసుకోవాల్సిందే. కానీ, కాంటాక్ట్ సేవ్ చేయకుండానే.. వాట్సప్ లో మెసేజ్ చేయోచ్చు. కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే ఇలా చేయడం సాధ్యం.. అది ఎలానో ఇది చదివి మీరే తెలుసుకోండి.
ఇంటర్నెట్ కొత్త పుంతలు తొక్కుతోంది. నిత్యం ఏదో ఒక కొత్త మెస్సెజింగ్ యాప్, వీడియో షేరింగ్ యాప్స్ వస్తూనే ఉన్నాయి. డాక్యుమెంట్స్, ఫొటోలు సైతం షేర్ చేసుకోవడంతో పాటు వీడియో కాల్స్ స్థాయికి టెక్నాలజీ ఎదిగింది. ఇందులో భాగంగా వచ్చిన ఫేమస్ మెస్సెజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp).
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.