Woman Goes Topless Mid Air: విమానంలోో ఆ మహిళ అరాచకం చూసి తట్టుకోలేని ప్రయాణికులు కొంతమంది ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చిన్నపిల్లలు ఉన్నారనే స్పృహ కూడా లేకుండా ఈ పిల్లచేష్టలు ఏంటని మండిపడ్డారు. అయినప్పటికీ ఆమె వారిని, వారి మాటలను లెక్కచేయలేదు.
Man Dragged on Car Bonnet: బెంగళూరులోని జ్ఞాన భారతి నగర్లో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన కంటే ముందుగా జ్ఞాన భారతి నగర్ ప్రాంతంలో టాటా నెక్సాన్ కాు, మారుతి స్విఫ్ట్ కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రియాంక అనే మహిళ టాటా నెక్సాన్ కారు డ్రైవ్ చేస్తూ స్విఫ్ట్ కారుని ఢీకొట్టింది.
Woman Catches Chain Snatcher: చైన్‌ని లాక్కు వెళ్లే క్రమంలో సగం చైన్ దొంగ తెంపుకుని వెళ్లగా.. మరో సగం ఉమాశ్రీ వద్దే మిగిలి ఉంది. అయితే, పట్టుబడిన దొంగ ఫోన్ నుంచి పారిపోయిన దొంగకు ఫోన్ చేయగా.. మొదట చైన్ తెచ్చి ఇస్తానని చెప్పిన మరో దొంగ.. ఆ తరువాత కొద్దిసేపటికే ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు.
Woman was dragged by the car for 12 kilometres in Delhi. న్యూ ఇయర్ 2023 రోజున దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తోన్న ఓ 20 ఏళ్ల యువతిని కారు ఢీకొట్టింది.
Visakhapatnam: విశాఖలో ఓ యువతి మద్యం మత్తులో రెచ్చిపోయింది. విశాఖ ఆర్కే బీచ్ వైఎంసీఏ వద్ద హడావిడి చేసింది. దుర్భాషలాడుతూ త్రీ టౌన్ ఏఎస్ఐ పై దాడికి పాల్పడింది. పైగా కాలుతో తన్నింది. తన బాయ్ ఫ్రెండ్ కి చెప్పి లేపించేస్తానని, రోడ్డుమీద తిరగకుండా చేస్తానని పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది.
Cancer types and symptoms: ప్రపంచాన్ని ఇప్పటికీ భయపెడుతున్న ప్రమాదకర వ్యాధి కేన్సర్. కేన్సర్ ఏ భాగంలో ఉంటే గుర్తింపు అక్కడి నుంచే సాద్యమౌతుంది. కొన్ని కేన్సర్లు లింగ ఆధారితమైనవి కూడా. ఆ వివరాలు తెలుసుకుందాం..
Woman Bets Herself In Ludo Game: భర్త కష్టపడి పంపించిన డబ్బును భార్య ఇలా లూడో గేమ్ ఆడి ఇంటి ఓనర్ పాలుచేసింది. చివరకు తనను తానే పందెంలో పెట్టుకుని, ఆట ఓడిపోయి ఇంటి ఓనర్‌తోనే ఉండిపోయింది. అయితే, ఈ విషయం తానే భర్తకు ఫోన్ చేసి చెప్పుకోవడంతో భార్య చేసిన పనికి షాకవడం అతడి వంతయ్యింది.
Viral Video, Woman caught Big King Cobra in old house. ఓ లేడీ స్నేక్ క్యాచర్ ప్రమాదకర కింగ్ కోబ్రాను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. అది ఆమె మీదకు ఒక్కసారిగా దూసుకువచ్చింది.
Woman Beats Man With Slipper: మహిళ చేతిలో చెప్పు దెబ్బలు తిన్న వ్యక్తి ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆ మహిళ ఊరుకోలేదు. తగ్గేదెలే అన్నట్టు అపరకాళీ అవతారమెత్తిన మహిళ అతడిని చెప్పుతోనే చితక్కొట్టింది. ఢిల్లీలోని ఛత్తర్‌పూర్‌లో హిందూ ఏక్తా మంచ్ అనే సంస్థ నిర్వహించిన భేటీ బచావో మహాపంచాయత్ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Ghaziabad Gangrape Case Updates: అదొక సంచలనం సృష్టించిన గ్యాంగ్ రేప్ కేసు. ఐదుగురు పురుషులు ఒక స్కార్పియో వాహనంలో వచ్చి రోడ్డు పక్కన బస్సు కోసం వేచిచూస్తున్న మహిళను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత అదే మహిళ ఓ గోనె సంచిలో కాళ్లు, చేతులు కట్టేసి పడి ఉండి లభ్యమైంది.
Kidneys Theft In Bihar: ఊరుకుంటే.. వీడు కిడ్నీలు కూడా ఇడ్లీల్లా అమ్మేసే రకం.. మోస్ట్ నొటోరియస్ క్రిమినల్ గురించి చెప్పేటప్పుడు వాడి నేరచరిత్ర గురించి ఉదాహరణకు చెప్పుకునే సింగిల్ లైన్ డైలాగ్ ఇది. కానీ ఇది ఉదాహరణకు ఉపయోగించే ఉత్తి డైలాగ్ మాత్రమే కాదు.. అక్షరాల నిజం అని నిరూపించింది ఓ బీహార్ ముఠా.
Gangrape in front Husband: భర్తతో పాటు అత్తింటి వారితో గొడవ పడిన ఓ 22 ఏళ్ల యువతి.. వారిపై కోపంతో అలిగి అమ్మగారింటికి బయలుదేరగా.. ఆమె ఒంటిరిగా రోడ్డుపై వెళ్లడం చూసిన కామాంధులు రెచ్చిపోయి లైంగిక దాడికి తెగబడ్డారు.
Pakistan Woman Rabia slams PM Shehbaz Sharif over skyrocketing prices in Country. పాకిస్థాన్‌లో ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం కారణంగా కన్నీరు పెట్టుకున్న ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Srikanth Tyagi: భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీకాంత్ త్యాగి అనే వ్యక్తి ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. మొక్కలను టచ్ చేసి చూడు.. నీ అంతు చూస్తా అని బెదిరింపులకు గురి చేసిన వీడియోలు వైరల్ గా మారాయి.
Sheep attacks beautiful Young Woman after teased. సాదు జంతువులను గెలికితే తమ విశ్వ రూపాన్ని ప్రదర్శిస్తాయి. ఒక్కోసారి దాడి కూడా చేస్తాయి. అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
Pakistan Woman harassed by an unidentified man in Islamabad. పాకిస్థాన్‌లో ఓ దారుణం వెలుగుచూసింది. ఇస్లామాబాద్‌లో బురఖా ధరించిన మహిళపై ఓ ఆకతాయి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.