AP Leaders Fire On KT Rama Rao: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఇటీవల ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ నాయకులు మండిపడుతున్నారు. 'ఎక్స్' వేదికగా కేటీఆర్ తీరుపై ఏపీకి చెందిన కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
YS Vijayamma Vs Bharathi: దివంగత నేత వైఎస్సార్ 75 వ జయంతి సందర్భంగా ఈ రోజు ఇడుపుల పాయ వద్ద వైఎస్సార్ కుటుంబం నివాళులు అర్పించడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ, జగన్ సతీమణితో అంటిముట్టనట్లు ఉన్నారు. దీంతో వీరి మధ్య ఉన్న రచ్చ కాస్త ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది.
YS Jagan Saves A Life In Pulivendula: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిండు ప్రాణాన్ని కాపాడారు. పులివెందుల పర్యటనలో ఓ వ్యక్తి ప్రమాదానికి గురవగా ఈ విషయం తెలిసిన వెంటనే తన కాన్వాయ్‌లోని 108 అంబులెన్స్‌లో వైఎస్ జగన్ ఆస్పత్రికి తరలించారు. అతడికి సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాలతో బతికాడు.
YS Jagan Mohan Reddy Saves A Life: ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాపాడారు. తన కాన్వాయ్‌లోని 108లో ఆస్పత్రికి పంపి ప్రాణం దక్కేలా జగన్ చేశారు. ఆపదంటే వెంటనే సహాయం అందించే గొప్ప గుణం ఉందని నిరూపించుకున్నారు.
Ap Assembly elections results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ బిగ్ షాక్ కు గురయ్యారంటా. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన తన సన్నిహితులతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వార్తలలో నిలిచాయి.
AP Schemes Renamed No More YSR YS Jagan Names: ఇన్నాళ్లు ఏపీలో కొనసాగిన పథకాల పేర్లు మారనున్నాయి. అధికారంలోకి చంద్రబాబు నాయుడు రావడంతో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల పేర్లు మారాయి. ఇకపై జగనన్న, వైఎస్సార్ పేర్లు కనిపించనున్నాయి.
Jagan illegal constructions demolish: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలను నిన్న (శనివారం) జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఈ ఘటన ఇరు తెలుగు స్టేట్స్ లలో తీవ్ర దుమారంగా మారింది.
Ys Jagan CBI Cases: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తరువాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు మరో షాక్ తగిలింది. వాయిదాలు, ఇతర కారణాలతో ఇప్పటి వరకూ జరగని సీబీఐ అక్రమాస్థుల కేసుల విచారణ తిరిగి ప్రారంభం కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.