YCP MLC: 2024లో ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక్కో దుర్మార్గమైన పనులు బయట పడుతున్నాయి. తాజాగా వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్సీ తిరుమల దర్శనానికి ఏకంగా కొంత మంది భక్తుల నుంచి రూ. 65 వేలు చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసారు.
YS Jagan Sensational Comments On Chandrababu Govt: రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు జరుగుతుండడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'చంద్రబాబు ఇదేమి రాజ్యం' అంటూ నిలదీశారు.
YS Jagan Attends Wedding Event At Vijayawada: జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. పోరంకి మురళీ రిసార్ట్స్‌లో జరిగిన వేడుకలో కొత్త జంట సారూప్య, యశ్వంత్ రాజా (మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు కుమారుడు)కు శుభాకాంక్షలు తెలిపి జగన్ ఆశీర్వదించారు.
Ys Jagan on liquor Policy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు సహా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. లిక్కర్ మాఫియా, సిండికేట్లకు రాష్ట్రం అడ్డాగా మారిపోయిందని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Jagan On Haryana Results in Telugu: ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా వచ్చిన హర్యానా ఎన్నికల ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఇటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇదే అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యలు మారుతున్న రాజకీయ పరిణామాలకు అద్దం పట్టనున్నాయి.
Ttd filed case on sakshi magazine: టీటీడీ సిబ్బంది మాజీ సీఎం జగన్ కు చెందిన పత్రికలలో వచ్చిన అవాస్తవా కథనాలపై సీరియస్ అయ్యారు. దీనిపై తిరుమలలోని టూటౌట్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
Janasena Tamilnadu Politics: హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. పార్టీ పుట్టిన తెలంగాణలో కాకుండా ఏపీలో రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. ప్రస్తుతం జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై కాకుండా తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.
Ys Jagan on Chandrababu: తిరుపతి లడ్డూ వ్యవహారం నుంచి తరచూ మీడియా సమావేశాలతో హల్చల్ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి చంద్రబాబును దులిపిపడేశారు. సుప్రీంకోర్టు తప్పుబట్టినా మారవా బాబూ అంటూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan Fever: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం తిరుమల కొండపైకి నడక మార్గంలో వెళ్లారు పవన్. సినిమాల్లో లాగా అలవాటు లేని పని కావడం వల్ల జనసేనాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Supreme court on Tirumala laddu: దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు తిరుమల లడ్డు పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఈ క్రమంలో దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్నారు.
YS Jagan Visit To Tirumala: దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ కల్తీ రాజకీయాల్లో కూడా మంటలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తిరుమల పర్యటన మరింత ఉత్కంఠగా మారింది. నేడు తిరుమల బయలు దేరునున్న ఆయన రేపు వేంకటేషుని దర్శించుకోనున్నారు.
Devara Villain Saif Relation With YSR Family: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ ఫీవర్ నడుస్తోంది. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ తో మొదలైంది. అంతేకాదు పలు చోట్ల ఈ సినిమా రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సైఫ్ అలీ ఖాన్. ఈయనకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఫ్యామిలీ అయిన వైయస్ఆర్ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది.
YS Jagan Tirumala Declaration: తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి సంచలన సవాల్ విసిరారు. ఈ సందర్భంగా తిరుమల పర్యటనకు డిక్లరేషన్ ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు.
YS Jagan Mohan Reddy Visit To Tirumala: తిరుపతి లడ్డూ వివాదం వేల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన పిలుపునిచ్చారు. చంద్రబాబు చేసిన పాపానికి పరిహారంగా ఈనెల 28వ తేదీ శనివారం పూజలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆయన తిరుమల పర్యటన చేయనున్నారని సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.