Pawan Kalyan Press Meet: రైతు కన్నీరు పెట్టని రాజ్యం చూడాలి అన్నదే జనసేన లక్ష్యం. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు జనసేన పోరాడుతుంది. రైతులకు అండగా నిలుస్తుంది." అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
YS Jagan : మణిపూర్ హింసలో చిక్కుకున్న తెలుగు రాష్ర విద్యార్థులను వైఎస్ జగన్ ఆదుకుంటున్నారు. సొంత ఖర్చుతో ఏపీ ప్రభుత్వం రెండు విమానాలను ఏర్పాటు చేసింది. మణిపూర్ నుంచి విద్యార్థులను తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది.
Taneti Vanitha : సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించే క్రమంలోనే చంద్రబాబు రైతుల సమస్యలంటూ కొత్త నాటకమాడుతున్నారని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.
Janasena About AP CM YS Jagan: సీఎం వైయస్ జగన్ రోడ్డు మీదకు వస్తే చాలు బయటికి కనిపించకుండా పరదాలు కట్టించుకోవడం, దుకాణాలు మూసివేయడం లాంటి ప్రజా వ్యతిరేక చర్యలు చూస్తోంటే ముఖ్యమంత్రి రాన్రాను అభద్రతాభావం మరింత ఎక్కువైపోతోందని అనిపిస్తోందని నాదెండ్ల అనుమానం వ్యక్తంచేశారు.
YS Viveka Murder Case : మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద హత్య కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న వాచ్ మెన్ రంగన్నకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్తమాతో బాధపడుతున్న ఆయన్ను పులివెందుల నుంచి తిరుపతి ఆస్పత్రికి తరలించారు.
క్రిస్టియన్ సోదరుల కోసం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం నాలుగేళ్లలో 3 సార్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతకాలు పెట్టారని గుర్తుచేశారు. అయినా ఇప్పటివరకు అధికారులు పట్టించుకోలేదన్నారు. సీఎం జగన్ సంతకానికి విలువ లేకుండా పోయిందన్నారు.
TDP Chief Calls Rajinikanth: చంద్రబాబులో గొప్ప దార్శనికుడు ఉన్నాడని ఆయనకు ఉన్న విజన్ గురించి రజనీకాంత్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్న క్రమంలో వైసీపీ ఆయనని టార్గెట్ చేసింది. ఇక ఈ క్రమంలో బాబు రజనీకి కాల్ చేసి మాట్లాడారు.
Minister Roja Interesting Comments on Her Life: అమ్మను చూసుకోని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడని ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు తన అవసరం కోసం అదే ప్రధానిని ప్రసన్నం చేసుకునేందుకు పాకులాడుతున్నాడని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారని.. చంద్రబాబు నాయుడును ప్రజలు ఎప్పుడో దూరం పెట్టినా ఇంకా ఆయనకి బుద్ది రావడం లేదని మంత్రి రోజా అసహనం వ్యక్తంచేశారు.
Balineni Srinivas Reddy : బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్సార్సీపీకి షాక్ ఇచ్చాడు. రీజనల్ కో ఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. చిత్తూరు నెల్లూరు తిరుపతి జిల్లాలకు కో ఆర్డినేటర్‌గా ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
Chandrababu Naidu : అబద్దాల కోరు సీఎం జగన్‌ను రానున్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని బంగాళాఖాతంలో కలిపేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ పరిగెడుతుందని ప్రజల్లో ఉత్తేజాన్ని నింపాడు.
Vizag Kidney Rocket : విశాఖలోని కిడ్నీ రాకెట్ మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కిడ్నీ దందా నిర్వహించిన తిరుమల హాస్పిటల్‌ను సీజ్ చేసింది. డీఎంహెచ్‌వో నివేదికతో ఆస్పత్రిని సీజ్ చేశారు. అనుమతి లేకుండా ఆపరేషన్ చేయడంతో సీజ్ చేశారు.
MLA Chennakesava Reddy on Jr NTR: తెలుగుదేశం పార్టీకి ఎప్పటికైనా నాయకుడు జూనియర్ ఎన్టీఆరేనని వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అన్నారు. నారా లోకేష మరో పది యాత్రలు చేసినా నాయకుడు కాలేడని సెటైర్లు వేశారు. ఎన్టీఆర్‌ను తీసుకురావాలని టీడీపీ నేతలే కోరుతున్నారని అన్నారు.
YS Sunitha : వైఎస్ వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కడప జిల్లా, ప్రొద్దుటూరులో పోస్టర్లు కలకలం రేపుతోంది. వైఎస్ సునీతమ్మ టీడీపీలో చేరబోతోన్నట్టుగా పోస్టర్లు వెలిశాయి. ఆమె రాజకీయ రంగం ప్రవేశం మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.
Times Now Servey : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన వైఎస్సార్ సీపీ ఓ గుడ్ న్యూస్ లభించింది. ఏపీలో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తాడని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. లోక్ సభ స్థానాలన్నింటిని క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపింది.
Chandrababu Naidu : చంద్రబాబుకు ఎర్రగుండ పాలెంలో తిరిగే అర్హత లేదని ఏపీ మాత్రం ఆదిమూలపు సురేష్ అన్నారు. దళితులను అవహేళన చేసిన చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. అన్ని రంగాల్లోనూ ఆయన దళితులకు అన్యాయం చేశారని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.