Best Hd Smart Tv 43 Inch Under 5000: ప్రస్తుతం సాధారణ వినియోగదారులు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ టీవీలనే కొనుగోలు చేసేందుకే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందుకే చాలా టెక్ కంపెనీలు తక్కువ ప్రైస్ టీవీలను మార్కెట్లోకి వదులుతున్నాయి. ఈ టీవీలకే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా ఈ కామర్స్ కంపెనీలు కూడా స్మార్ట్ టీవీలపై అదనపు డిస్కౌంట్ అందిస్తున్నాయి. దీని కారణంగా స్మార్ట్ టీవీలో డెడ్ చీప్ ధరల్లో లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ అయిన ఫ్లిప్‌కార్ట్..స్మార్ట్ టీవీలపై ప్రత్యేక సేల్ ను అందిస్తోంది. ఈ సేల్ లో భాగంగా మీరు ఏ టీవీని కొనుగోలు చేసిన దాదాపు 30 నుంచి 40 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన థామ్సన్ (Thomson A Series 100 cm) స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది ఫ్లిప్కార్ట్. కంపెనీ ఈ టీవీని రూ.26,999 ధరతో విడుదల చేయగా.. వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఫ్లిప్‌కార్ట్ 40 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఈ డిస్కౌంట్ ఆఫర్ పోను ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 15,999లకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ పై అదనంగా డిస్కౌంట్ పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
మీరు ఈ స్మార్ట్ టీవీ ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1,250 డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు ద్వారా బిల్లు చెల్లిస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ పై ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇతర బ్యాంక్ ఆఫర్స్ వివరాలు తెలుసుకునేందుకు అధికారిక ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది.
Also read: Dark Circles: డార్క్ సర్కిల్స్ మీ అందాన్ని పాడుచేస్తున్నాయా, ఈ చిట్కాలు పాటిస్తే చాలు
ఎక్స్చేంజ్ ఆఫర్:
ఈ Thomson A Series 100 cm (40 inch) టీవీని భారీ డిస్కౌంట్ ఆఫర్లతో కొనుగోలు చేయాలనుకుంటే ఎక్స్చేంజ్ ఆఫర్ ను వినియోగించాల్సి ఉంటుంది. మీరు ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ను వినియోగించడానికి మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్ టీవీ ని ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ చేయగా వచ్చిన బోనస్ ను డిస్కౌంట్ రూపంలో పొందవచ్చు. అయితే ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్ టీవీ పై రూ.11,000 ఎక్స్చేంజ్ బోనస్ ను కూడా అందిస్తోంది. దీంతో ఈ స్మార్ట్ టీవీ అన్ని ఆఫర్లు పోను కేవలం రూ. 3,749లకే పొందవచ్చు
Also read: Dark Circles: డార్క్ సర్కిల్స్ మీ అందాన్ని పాడుచేస్తున్నాయా, ఈ చిట్కాలు పాటిస్తే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook