Best Smart Tv Under 20k: ఫ్లిఫ్‌కార్ట్‌లో 55 Inch స్మార్ట్‌టీవీలపై డిస్కౌంట్‌ల జాతర..ఊహింతని తగ్గింపుతో టీవీలు మీ సొంతం..

Best Smart Tv Under 20000: అతి తక్కువ ధరకే మంచి స్మార్ట్ టీవీని కొనుగోలు చేసేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌ గుడ్ న్యూస్‌  తెలిపింది. ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా సెన్స్ పికాసో(SENS Pikaso) టీవీని కొనుగోలు చేస్తే దాదాపు రూ. 24,349కే పొందండి. అయితే ఈ స్మార్ట్ టీవీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2023, 11:19 AM IST
Best Smart Tv Under 20k: ఫ్లిఫ్‌కార్ట్‌లో 55 Inch స్మార్ట్‌టీవీలపై డిస్కౌంట్‌ల జాతర..ఊహింతని తగ్గింపుతో టీవీలు మీ సొంతం..

 

Best Smart Tv Under 20000: మార్కెట్‌లోని స్మార్ట్‌ టీవీ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త టెక్‌ కంపెనీలు టీవీలను తయారు చేస్తున్నాయి. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగి స్మార్ట్‌ టీవీలు మార్కెట్‌లో లభిస్తున్నాయి. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లోని బిగ్ బిలియన్‌ డేస్‌లో భాగంగా గతంలో సెన్స్ పికాసో టెక్‌ కంపెనీ విడుదల చేసిన స్మార్ట్‌ టీవీ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. మీరు కూడా మంచి స్మార్ట్‌ టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ స్లోరీ మీ కోసమే..ఫ్లిఫ్‌కార్ట్‌లో సెన్స్ పికాసో(SENS Pikaso) స్మార్ట్‌ టీవీపై ఉన్న ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో సెన్స్ పికాసో(SENS Pikaso) స్మార్ట్‌ టీవీ 5 సైజుల్లో లభిస్తోంది. దీంతో పాటు రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. మొదట కంపెనీ ఈ స్మార్ట్ టీవీని MRP ధర రూ. 56,790కు విక్రయించింది. అయితే బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ టీవీపై అదనంగా 52 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా రూ. 2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్ టీవీపై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ SENS Pikaso 140 cm స్మార్ట్‌ టీవీని ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేసి బిల్ చెల్లిస్తే దాదాపు 10 శాతం వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

అంతేకాకుండా  ఈ స్మార్ట్‌ టీవీపై Axis బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తోంది. అయితే అదనంగా డిస్కౌంట్‌ పొందాలనుకునేవారు మీరు ఈ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 1,250 వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో మీరు ఈ స్మార్ట్ టీవీని రూ. 25,749కే పొందవచ్చు. దీంతో పాటు మీరు ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించిన దాదాపు 5 శాతం తగ్గింపు పొందుతారు. 

ఈ సెన్స్ పికాసో(SENS Pikaso) స్మార్ట్‌ టీవీని మరింత తగ్గింపు ధరతో పొందడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీరు ఈ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను వినియోగించి మీ పాత స్మార్ట్ టీవీని ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ. 1,400 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌ మీ పాత స్మార్ట్ టీవీ కండీషన్‌ అధారపడి ఉంటుంది. దీంతో మీరు ఈ టీవీని రూ. 24,349కే పొందండి.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం

Trending News