Tcl t6g Qled Smart Tv Price In India: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ TCL 4K రిజల్యూషన్‌తో కొత్త స్మార్ట్ టీవీలను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీలు అల్ట్రా-ప్రీమియం సెగ్మెంట్‌లో భాగంగా తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇంకముందు టీవీల కంటే ఈ స్మార్ట్ టీవీలో చాలా రకాల కొత్త ఫీచర్లతో కస్టమర్లకు లభించనున్నాయి. ఈ ఫీచర్ల ద్వారా మీరు థీయేటర్లలో చూస్తున్న అనుభూతిని పొందవచ్చు. ఈ టీసీఎల్ టీవీ ఇంతకముందు ఎప్పుడు చూడని స్క్రీన్ సైజును ఈ టీవీలో పొందవచ్చు. ప్రస్తుతం ఈ టీవీ వివిధ సైజుల్లో మార్కెట్‌లో విడుదలైంది. ఈ టీవీ ఫీచర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
భారత మార్కెట్‌లో TCL T6G సిరీస్ స్మార్ట్‌టీవీలు మూడు వేర్వేరు స్క్రీన్ పరిమాణాలలో లభిస్తోంది. మొదటగా ఈ టీవీ 43 అంగుళాలతో ప్రారంభమై..50 అంగుళాలు, 55 అంగుళాల సైజుల్లో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీలో Dolby Vision Atmos ఆడియో అవుట్‌పుట్ ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ టీవీ Google TV ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో పాటు రన్ అవుతుంది. AiPQ ఇంజిన్ సపోర్ట్, వివిడ్ కలర్స్, మెరుగైన కాంట్రాస్ట్ వంటి చాలా రకాల ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
Also read: Hair Mask: డేండ్రఫ్ సమస్యను సమూలంగా తొలగించే హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఇదే
ఇది TCL T6G స్మార్ట్ టీవీ ధర:
ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ ఈ కామర్స్ వెబ్‌సైట్సైనా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. స్క్రీన్ సైజును బట్టి ధర రూ. 38,990 నుంచి ప్రారంభమవుతుంది. ప్రీ-లాంచ్ ఆఫర్‌లలో ఈ స్మార్ట్‌టీవీని కొనుగోలు చేస్తే..43TG6, 55TG6 మోడల్స్‌పై రూ. 1000, రూ. 2000 క్విజ్ కూపన్‌లను పొందవచ్చు. ఈ టీవీని అమెజాన్‌లో కొనుగోలు చేస్తే..రూ. 4000 నుంచి రూ. 6000 బ్యాంక్ ఆఫర్ల తగ్గింపు లభిస్తుంది.
TCL T6G స్పెసిఫికేషన్:
✴ 4K రిజల్యూషన్
✴ డాల్బీ విజన్ సపోర్ట్
✴ అల్ట్రా-ప్రీమియం ఆఫర్ T6G AiPQ
✴ HDR10+, MEMCతో డిస్‌ప్లే బ్లర్
✴ ఇమేజ్ టీరింగ్
✴ డాల్బీ అట్మోస్ సపోర్ట్
✴ DTS Virtual
✴ వర్చువలైజ్డ్ 3D సౌండ్
✴ Google వాచ్‌లిస్ట్
✴ Google ఫోటోలు
✴ Google Kids
✴ గేమింగ్ ఫీచర్స్
✴ AMD ఫ్రీసింక్ టెక్నాలజీ
✴ అధునాతన డిస్‌ప్లే
✴ ఫ్రేమ్ డ్రాప్‌లు లేని గేమింగ్
Also read: Hair Mask: డేండ్రఫ్ సమస్యను సమూలంగా తొలగించే హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook