Telangana Assembly Adjourned Sine die | ముందుగా అనుకున్నట్లుగానే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. ఎమ్మెల్యే సహా పలువురు అసెంబ్లీ సిబ్బందికి, జర్నలిస్టులకు, పోలీసులకు కరోనా సోకిన నేపథ్యంలో సభ నిరవధిక వాయిదా వేశారు. ఈసారి సమావేశాలలో భాగంగా వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సమావేశాల్లో నూతన రెవెన్యూ బిల్లును శాసనసభ, శాసన మండలి ఆమోదం తెలిపాయి. రెండు సభలలో ఆమోదం పొందడంతో కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేసి రెవెన్యూ విధానం సరికొత్త సంస్కరణలకు తెలంగాణ ప్రభుత్వం తెరలేపింది. Sravani Suicide Case: లొంగిపోయిన RX 100 నిర్మాత అశోక్ రెడ్డి
సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపిన అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy) శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ వాయిదా వేయాలిని అంతకుముందే బీఏసీ కమిటీ సభకు, స్పీకర్‌కు సూచించారు. నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, అసెంబ్లీ సిబ్బంది, గన్‌మెన్లు, డ్రైవర్లు.. మొత్తం 50 మందికి పైగా కరోనా సోకింది. Bigg Boss Telugu 4: ‘నా ఫిగర్‌ను కూడా వదల్లేదు.. దమ్ముంటే ఆమెతో ట్రై చెయ్’
సెప్టెంబర్ 7న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు నేడు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాలలో రెవెన్యూ బిల్లులో పాటు 12 బిల్లులు ఆమోదం పొందాయి.
ఫొటో గ్యాలరీలు
-
బిగ్‌బాస్ ఫైనలిస్ట్ Rashami Desai Hot Photos వైరల్
- Bigg Boss 4: అరియానా గ్లోరి ఫొటోలు
- Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR