KTR Tweet to PM Modi: తెలంగాణ మంత్రి కేటీఆర్(Telangana Minister KTR).. ప్రధాని మోదీ(PM Modi)కి ట్వీట్ చేశారు. కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కోరుతూ..ట్వీట్(KTR Tweet to PM Modi)లో ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఏపీలోని పోలవరం, కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యత కాళేశ్వరం ప్రాజెక్టు(kaleshwaram proejct)కూ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read: Face Mask Mandatory: 'మాస్క్ లేకుండా బయటికొస్తే రూ.1000 జరిమానా': తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలోని కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్(CM KCR) అనేకసార్లు కోరినట్లు కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈనెల 6న జరగనున్న సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులపై చర్చించేలా ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీని ఆదేశించాలని.. ప్రధాని మోదీని మంత్రి కేటీఆర్ కోరారు.
Humble appeal to Hon’ble PM @narendramodi Ji
Hon’ble Telangana CM KCR Ji had appealed to you several times to grant national project status to either #KaleshwaramProject Or #PalamuruLiftIrrigation project
While Polavaram in AP & Upper Bhadra in Karnataka are being recognised as pic.twitter.com/HZVoZnKyj4
— KTR (@KTRTRS) December 3, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook