అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చికాగోలో సోమవారం (జూలై 4) నిర్వహించిన ఇండిపెండెన్స్ డే పరేడ్‌పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు.ఈ కాల్పుల్లో ఆరుగురు మృతి చెందగా, 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.
US Mass Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చికాగోలో సోమవారం (జూలై 4) నిర్వహించిన ఇండిపెండెన్స్ డే పరేడ్‌పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు.ఈ కాల్పుల్లో ఆరుగురు మృతి చెందగా, 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.