Mirchi Crop MSP: మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన.. సీఎం చంద్రబాబు లేఖ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మిర్చి రైతులను ఆదుకుంటామని ప్రకటించింది. మద్దతు ధర, మిర్చి ఎగుమతుల వంటివాటిపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష చేపట్టింది.