Car Accident: గుంతను తప్పించబోయి కాలువలోకి కారు.. ఏడుగురు దుర్మరణం

Car Accident At Medak Canal: రోడ్డుపై గుంతను తప్పించే క్రమంలో అదుపు తప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా  శివంపేట మండలం ఉసిరికపల్లి-రత్నాపూర్‌ గ్రామాల సరిహద్దులో చోటుచేసుకుంది.

  • Zee Media Bureau
  • Oct 16, 2024, 11:04 PM IST

Video ThumbnailPlay icon

Trending News