Centre Shock to KCR: తెలంగాణ సర్కార్‌కు కేంద్రం షాకిచ్చింది. ఓపెన్ మార్కెట్ నుంచి సమీకరించ తలపెట్టిన రూ.52,167 కోట్ల రుణాల్లోరూ.19 వేల కోట్లకు కేంద్రం కోత పెట్టింది.
తెలంగాణ సర్కార్‌కు కేంద్రం షాకిచ్చింది. ఓపెన్ మార్కెట్ నుంచి సమీకరించ తలపెట్టిన రూ.52,167 కోట్ల రుణాల్లోరూ.19 వేల కోట్లకు కేంద్రం కోత పెట్టింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి లభించే అప్పు రూ.33వేల కోట్లకు మించదు. కేంద్రం నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు తప్పేలా లేవు.