chandrababu naidu: ఖమ్మం జిల్లాకు వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పనామా వద్ద పెను ప్రమాదం తప్పింది. పార్టీ నేతలు, కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన రాగానే క్రేన్ సహాయంతో గజమాల వేసేందుకు నేతలు ప్రయత్నించారు.
chandrababu naidu: ఖమ్మం జిల్లాకు వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పనామా వద్ద పెను ప్రమాదం తప్పింది. పార్టీ నేతలు, కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన రాగానే క్రేన్ సహాయంతో గజమాల వేసేందుకు నేతలు ప్రయత్నించారు. ఐతే ఒక్కసారి గజమాల కిందపడింది. అప్రమత్తమైన నేతలు, సిబ్బంది..దానిని పక్కకు తీసివేశారు.