Telangana Rains : రైతులకు సీఎం కేసీఆర్ హామీ

Telangana Rains : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు విస్తారంగా పడుతున్నాయి. పంట నష్టపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఆందోళన చెందొద్దని కేసీఆర భరోసానిచ్చాడు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చాడు.

  • Zee Media Bureau
  • May 3, 2023, 03:55 PM IST

Video ThumbnailPlay icon

Trending News