MLA Candidates List: ఆ నాలుగు స్థానాల్లో కొత్త అభ్యర్థులు

బీఆర్ఎస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించగా.. ఏడు స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. మిగిలిన అన్ని చోట్లా సిట్టింగ్‌లకే టికెట్లు ఇచ్చారు. స్టేషన్‌ఘన్‌పుర్, ఉప్పల్, వేములవాడ, వైరా, ఖానాపూర్, బోథ్‌, కామారెడ్డి అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను సీఎం కేసీఆర్ మార్చారు.  

  • Zee Media Bureau
  • Aug 22, 2023, 02:40 PM IST

Video ThumbnailPlay icon

Trending News