Akhanda 2 Movie: అఖండ 2 కోసం బోయపాటి లొకేషన్ల అన్వేషణ

Akhanda 2 Movie Shooting Location: 'అఖండ'కు సీక్వెల్‌గా రాబోతున్న అఖండ 2 కోసం దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌ లొకేషన్ల అన్వేషణ మొదలుపెట్టారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం ఏపీలోని గుడిమెట్ల గ్రామంలో సందర్శించారు.

  • Zee Media Bureau
  • Jan 22, 2025, 07:28 AM IST

Video ThumbnailPlay icon

Trending News