Fake Certificates: హైదరాబాద్‌లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్

Fake Certificates: ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసి విక్రయిస్తూ, మోసాలకు పాల్పడుతున్న ముఠాను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. 

  • Zee Media Bureau
  • Aug 11, 2022, 07:36 PM IST

Fake Certificates: హైదరాబాద్ లో నకిలీ సర్టిఫికేట్లు అమ్ముతున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన బీటెక్, డిగ్రీ, పీజీలకు చెందిన సర్టిఫికెట్లు తయారు చేసి లక్షల రూపాయలకు అమ్మేస్తున్న ఓ కేటుగాడిని అరెస్ట్ చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News