Telangana Assembly Live: నాల్గవరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ముఖ్యాంశాలు!

Telangana Assembly Live: నాల్గవరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగా సాగాయి. గత ఆర్ధిక సంవత్సరానికి చెందిన కాగ్‌ రిపోర్ట్‌ సభ ముందుకు వచ్చింది.

  • Zee Media Bureau
  • Aug 6, 2023, 08:02 PM IST

Telangana Assembly Live: నాల్గవరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగా సాగాయి. గత ఆర్ధిక సంవత్సరానికి చెందిన కాగ్‌ రిపోర్ట్‌ సభ ముందుకు వచ్చింది. దీనికి తోడు ట్రాన్స్‌పోర్ట్‌ రోడ్‌ అండ్‌ బిల్డింగ్‌ శాఖపై కూడా స్వల్పకాలిక చర్చను చేపట్టారు.

Video ThumbnailPlay icon

Trending News