IT Raids: హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ సోదాలు కలకలం

IT Raids On Excel Group Of Companies: హైదరాబాద్‌లో బుధవారం ఉదయం నుంచే ఐటీ అధికారులు దాడులు మొదలు పెట్టారు. గచ్చిబౌలిలోని  ఎక్సెల్ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్సెల్ కంపెనీకి చెందిన బ్రాంచ్‌లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 

  • Zee Media Bureau
  • Jan 4, 2023, 05:01 PM IST

IT Raids On Excel Group Of Companies: హైదరాబాద్‌లో బుధవారం ఉదయం నుంచే ఐటీ అధికారులు దాడులు మొదలు పెట్టారు. గచ్చిబౌలిలోని  ఎక్సెల్ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్సెల్ కంపెనీకి చెందిన బ్రాంచ్‌లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 

Video ThumbnailPlay icon

Trending News