KTR Twitter: ఉచిత బస్సు పథకంపై రేవంత్‌ రెడ్డిని నిలదీసిన కేటీఆర్‌

KT Rama Rao: కర్ణాటకలో ఉచిత బస్సు అమలుపై కర్ణాటక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రస్తావిస్తూ తెలంగాణలో ఉచిత బస్సు పథకం అమలుపై నిలదీశారు.

  • Zee Media Bureau
  • Jul 15, 2024, 06:09 PM IST

Video ThumbnailPlay icon

Trending News