Kavitha Dappu: మాజీ సీఎం కేసీఆర్‌ బర్త్‌ డే వేడుకల్లో డప్పు కొట్టిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha Plays Dappu: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన వేడుకల్లో ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందడి చేశారు. స్వగ్రామం ఎర్రవల్లిలో జరిగిన సంబరాల్లో కవిత డప్పు కొట్టారు. అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

  • Zee Media Bureau
  • Feb 17, 2025, 08:47 PM IST

Video ThumbnailPlay icon

Trending News