Sanjay Dutt: అభిమాన హీరో కోసం.. రూ. 72 కోట్లు ఆస్తుల్ని రాసిచ్చిన డైహార్ట్ ఫ్యాన్..

Sanjay dutt: సంజయ్ దత్ కు ఆమె అభిమాని రూ. 72 కోట్ల ఆస్తుల్ని బాలీవుడ్ హీరో మీద రాసిపెట్టింది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

  • Zee Media Bureau
  • Feb 11, 2025, 06:42 PM IST

Sanjay dutt die hard fan: ఇటీవల బాలీవుడ్ హీరో సంజయ్ దత్ పేరిట ఒక అభిమాని దాదాపు.. 72 కోట్ల ఆస్తుల్ని రాసి పెట్టారు. ఈ క్రమంలో ఆమె రాసిపెట్టిన ఆస్తుల్ని తిరిగి ఇచ్చేందుకు సంజయ్ తన లీగల్ టీమ్ తో మాట్లాడారు.

Video ThumbnailPlay icon

Trending News