అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి నేటి ఉదయం 9 గంటల వరకు 43 కోవిడ్19 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ఈ విషయాలను ఓ ప్రకటనలో పేర్కొంది. తాజా కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 87కు చేరుకుంది. ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవులు ఇవే..
ఢిల్లీలో జరిగిన మర్కజ్ జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్న వారితో కలిపి మొత్తం 373 శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. అందులో 43 కోవిడ్ పాజిటివ్‌గా తేలగా, మిగతా 330 శాంపిల్స్ నెగటివ్‌గా తేలింది. అత్యధికంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లాలో 15 కేసులు తేలాయి. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్
ఓవరాల్‌గా అయితే ప్రకాశం జిల్లాలోనూ తాజాగా తేలిన 4 కేసులతో కలిపి 15 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటివరకూ కోవిడ్‌కు సంబంధం లేకుండా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో 13కేసులు రావడం జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. మిస్ బికినీ ఇండియా విన్నర్ ఫొటో గ్యాలరీ జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ