ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయంలో కోర్సులు చేయాలి అనుకుంటున్న అభ్యర్థుల కోసం అడ్మిషన్స్ మొదలయ్యాయి. ఈ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ( Acharya NG Ranga Agriculture University ) పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్ డీ అడ్మిషన్స్ కోసం నోటిషికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సులకు అప్లై చేయాలి అనుకుంటున్న అభ్యర్థులు అన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.
Also Read: AP Ration Cards: 35 రోజుల్లోనే 6 లక్షల రేషన్ కార్డులు జారీ చేసి ఏపి ప్రభుత్వం
ఎంపిక...
పీజీ, పీహెచ్ డీ కోర్సుల ప్రవేశాలు అనేవి అభ్యర్థుల రాత పరీక్ష ( Exams ), మార్కుల ఆధారంగా జరుగుతుంది. ఇటీవలే ప్రవేశపెట్టిన MSC Home Science కోర్సులకు విద్యార్థినిలు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది అని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది.
ANGRAU అందించే కోర్సులు
హోం సైన్స్
అగ్రికల్చర్ ఇంజినీరింగ్
ఎంబీఏ( Agribusiness Management)
ఎమ్మెస్సీ అగ్రికల్చర్, హోం సైన్స్,
ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ
Also Read | Prabhas: ప్రభాస్ మూవీలో కృతి సనన్ ?
మరిన్ని వివరాలు, వివిధ కోర్సుల జాబితా కోసం యూవిర్సిటీ అధికారిక పోర్టల్ angrau.ac.in విజిట్ చేయండి.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR