AP SSC Exams: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల అప్డేట్ వెలువడింది. పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదలైంది. పదో తరగతి పరీక్షల ఫీజు ఎంత, ఎప్పటిలోగా చెల్లించాలనే వివరాలు తెలుసుకుందాం. ఈ మేరకు ఏపీ విద్యా శాఖ ప్రకటన విడుదల చేసింది.
Electricity Charges: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచనుంది. ఇప్పటికే వసూలు చేస్తున్న అదనపు ఛార్జీలకు తోడు మరో భారం పడనుంది. డిసెంబర్ నెల నుంచి ఏపీలో విద్యుత్ ఛార్జీలు తడిసి మోపెడు కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Jagan Vs Sharmila: జగన్, షర్మిల ఆస్తుల వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు వచ్చింది...? జగన్ ,షర్మిల మధ్య వివాదానికి జూనియర్ ఎన్టీఆర్ కు ఏం సంబంధం..? అసలే దేవర సినిమా సక్సెస్ తో సంతోషంతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి లాగుతున్నది ఎవరు...? జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి లాగడంపై అభిమానులు ఏమంటున్నారు....?
Free Gas: సూపర్ సిక్స్ హామీ లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అక్టోబర్ 31 నుండి అమలులోకి తీసుకొస్తున్నట్లు..మంత్రి నాదెండ్ల మోహనోహర్ తెలిపారు. ఈ ఫ్రీ గ్యాస్ కి ఎవరు అర్హులు అలానే ఇది ఎలా అప్లై చేయాలి అనే విషయాలను కూడా తెలియచేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
TTD NEWS: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ చెప్పినట్లు తెలుస్తొంది. ఇక మీదట కాలినడకన వచ్చే భక్తులు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని టీటీడీ కీలక సూచనలు చేసింది.
YS Sharmila YS Jagan Assets Unkown: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సంచలనం రేపుతున్న వైఎస్సార్ ఆస్తుల వివాదంలో జగన్, షర్మిల ఆస్తుల పంపకాలు ఇలా ఉన్నాయి.
Ys Jagan vs Ys Sharmila: జగన్ కి.. అతని చెల్లెలు షర్మిలకి.. మధ్య జరుగుతున్న రచ్చ అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో తాజాగా షర్మిలా రెడ్డి విడుదల చేసిన ఒక లేఖ.. ప్రస్తుతం వైయస్సార్ అభిమానులో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ లేఖలో ఎన్నో షాకింగ్ విషయాలని బయటపెట్టింది షర్మిల. అంతేకాదు చివరిగా YSR అభిమానులు.. తనను.. అలానే తన తల్లి విజయమ్మను తప్పుగా అర్థం చేసుకోకూడదని ఈ వాస్తవాలను విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
YS Jagan VS Sharmila: మాజీ సీఎం వైఎస్ జగన్ ను జైలుకు పంపాలని షర్మిల కంకణం కట్టుకున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో మరోమారు ఏపీ రాజకీయాలు పీక్స్ కు చేరాయి.
AP Ration Cards: APలో రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త చెప్పింది ప్రభుత్వం. నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని రేషన్ షాపుల నుంచి ప్రభుత్వం అందించాలనే యోచన చేస్తోంది.
Dana Cyclone: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను తీరం దాటింది. ఇది ఒడిషాలోని బిత్తర్ కనిక జాతీయ పార్క్, ధమ్రా మధ్య మిడ్ నైడ్ తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉదయం వరకు ఇది కొనసాగి తుపాన్ బలహీనపడనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.