Youth alaze in Kadapa: వైఎస్సార్ జిల్లా కడపలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు విఘ్నేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
High Alerted Disaster Management To Puplic: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, మత్య్సకారులు పూర్తిగా అప్రమత్తం ఉండాలని.. లేదంటే తీవ్ర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Pawan Kalyan Thrice Visits Pithapuram: దేశం దృష్టిని ఆకర్షించేలా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నారు. పిఠాపురంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు.
YS Jagan Sensational Comments On Chandrababu Govt: రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు జరుగుతుండడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'చంద్రబాబు ఇదేమి రాజ్యం' అంటూ నిలదీశారు.
Tirumala darshan: తిరుమలలో కొంత మంది స్వామివారి దర్శనం టికెట్ ల విషయంలో మోసాలకు పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులు టీటీడీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దీనిపై టీటీడీ సీరియస్ అయ్యింది.
Divvela Madhuri controversy: దివ్వేల మాధురీ, దువ్వాడ శ్రీనివాస్ ఇటీవల తిరుమలకు వెళ్లి అక్కడ స్వామి వారిని దర్శించుకున్నారు. అంతటితో ఆగకుండా తిరుమాడ వీధుల్లో ఫోటోలు దిగుతూ రెచ్చిపోయారు. ఇది కాస్త వివాదంగా మారింది.
Rain Alert in AP: ఏపీ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపు 21న అల్పపీడనంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఇది అక్టోబర్ 23న తీవ్ర వాయుగుండంలో మారుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఆ తర్వాత అది తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.
Visakha Sri Sarada peetham issue: విశాఖ శారదా పీఠానికి చంద్రబాబు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం విశాఖ పీఠానికి కేటాయించిన 15 ఏకరాల స్థలంపై కూటమి సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది.
ED Raids in Ap: ఏపీ ప్రతిపక్ష నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు మరి కొందరు ఇళ్లపై ఈడీ దాడులు నిర్వహించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jamili Elections: దేశంలో జమిలి ఎన్నికలు రానున్నాయా అంటే ఆ దిశగానే సంకేతాలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే సిద్ధమయ్యేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనాపరమైన నిర్ణయాలను వేగవంతం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్24 నాటికి మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
Tirumala Darshanam Letters: తిరుమలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల స్వామి దర్శనంలో లాబీయింగ్ మరింత పెరగనుంది. ఎమ్మెల్యేలకు చంద్రబాబు గుడ్న్యూస్ విన్పించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Liquor Lovers : ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా కొలువు దీరిన తెలుగు దేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఏపీలో మద్యం బాబులకు గవర్నమెంట్ బిగ్ షాక్ ఇచ్చింది.
AP Rains: ఏపీకి ఒక గండం తప్పిందని అనుకునే లోపే.. మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ బాంబ్ పేల్చింది. ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది.
Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నుంచి తేరుకునేలోగా మరో అలర్ట్ జారీ అయింది. రానున్న రెండ్రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫలితంగా ఏపీలో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Sharmila Fire On Rs 99 Quarter Liquor: క్వార్టర్ మద్యం రూ.99కే ఇస్తే మహిళలపై అత్యాచారాలు పెరుగుతాయని వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం విధానంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ttd good news for devotees: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు తీపికబురు చెప్పిందని తెలుస్తొంది. దీంతో భక్తులు మళ్లీ తిరుమలకు వచ్చేందుకు ఏర్పాట్లలో సిద్దమైనట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.