Gold Price Today: దేశంలో పసిడి ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ బంగార ధరలు (Gold Price Today) పైకి ఎగబకాయి. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,160 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,160కి చేరింది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు చోటుచేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో..
ఈరోజు ఉదయం హైదరాబాద్ మార్కెట్లో (gold rate in hyderabad) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,100 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,200కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కూడా గోల్డ్ రేట్ ఒకే విధంగా కొనసాగుతుంది. అక్కడ కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,100 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,200కు చేరింది.
Also Read: Post office scheme : నెలకు రూ. 1411 తో రూ 35 లక్షలు పొందే మార్గం ఇదిగో
దేశంలోని ప్రధాన నగరాల్లో..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,250 ఉండగా... 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర రూ. 51,500కు చేరింది. అలాగే ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,430కు చేరగా.. 10 గ్రాముల 49,560కు చేరింది. ఇక బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.45,100 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,200కు చేరింది. మరోవైపు చెన్నైలో ఈ ఉదయం బంగారం ధరలలో భారీగానే మార్పులు జరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,430 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,560కు చేరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook