Black Widow Trailer In Telugu: స్కార్లెట్ జాన్సన్ లీడ్ రోల్లో నటించిన తాజా సినిమా ‘బ్లాక్ విడో’. బ్లాక్ విడో చేసే సాహసాలు ఈ ట్రైలర్లో అనుకున్న రీతిలో చూపించారు. మార్వెల్ స్టూడియోస్ ధన్యవాదాలు అంటూ ప్రేక్షకులు ఈ ట్రైలర్ను తెలుగులో తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.