Ram Gopal Varma: దేనికైనా రెడీ.. బస్తీమే సవాల్

RGV Powerstar Movie : రామ్ గోపాల్ వర్మ  ( Ram Gopal Varma ) బస్తిమే సవాల్ అంటున్నాడు. ఎవరు ఎంత బెరిచించినా తగ్గేది లేదు అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ( Pawan Kalyan ) లైఫ్ ఎన్నికల తరువాత ఎలా ఉంది చూపించడానికి పవర స్టార్ ( PowerStar Film ) అనే సినిమా తీస్తున్నాడు వర్మ. 

Last Updated : Jul 22, 2020, 05:22 PM IST
Ram Gopal Varma: దేనికైనా రెడీ.. బస్తీమే సవాల్

Powerstar Movie: రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) బస్తిమే సవాల్ అంటున్నాడు. ఎవరు ఎంత బెరిచించినా తగ్గేది లేదు అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ( Pawan Kalyan ) లైఫ్ ఎన్నికల తరువాత ఎలా ఉంది చూపించడానికి పవర స్టార్ ( PowerStar Film ) అనే సినిమా తీస్తున్నాడు వర్మ. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవే విడుదల చేశాడు. పవర్ స్టార్ ట్రైలర్ విడుదల అయినప్పటి నుంచి తనకు బెదిరింపులు ఎక్కువయ్యాయి అంటున్నాడు. Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ

 

పవర్‌స్టార్ ట్రైలర్ ( Powerstar Trailer ) విడుదల అయినప్పటి నుంచి తనకు థ్రెట్స్ పెరిగాయి అని వర్మ ట్వీట్ చేశాడు. అయినా కానీ వాటికి భయపడేది లేదు అని.. బస్తీమే సవాల్ అని సవాల్ అని ట్వీట్‌లో తెలిపాడు. పవర్ స్టార్ సినిమాను జూలై 25 మధ్యాహ్నం 11 గంటలకు విడుదల చేయనున్నాడని ఇటీవలే ట్వీట్ చేసి తెలిపాడు వర్మ.

Disha Patani: దిశా పటానీ లేటెస్ట్ ఫొటోస్

అందాల నాగిని Mouni Roy Hot Photo Gallery

Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery

Follow us on twitter

Trending News