Sanjay Dutt: నబంబర్ నుంచి కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్.. సంజయ్ దత్ సిద్ధం

చికిత్స కోసం సంజయ్ దత్ బ్రేక్ తీసుకోవడం వల్ల సినిమా షూట్ కొంచెం లేట్ అయింది. అయితే ఇప్పుడు మూవీ షూట్ ఫుల్ స్వింగ్ లో ఉంది. సంక్రాంతికి ఎట్టిపరిస్థితిలో సినిమా విడుదల చేయాలనే కసితో ఉందట కేజీఎఫ్ టీమ్.

Last Updated : Oct 16, 2020, 11:47 PM IST
    • చికిత్స కోసం సంజయ్ దత్ బ్రేక్ తీసుకోవడం వల్ల సినిమా షూట్ కొంచెం లేట్ అయింది.
    • అయితే ఇప్పుడు మూవీ షూట్ ఫుల్ స్వింగ్ లో ఉంది. సంక్రాంతికి ఎట్టిపరిస్థితిలో సినిమా విడుదల చేయాలనే కసితో ఉందట కేజీఎఫ్ టీమ్.
Sanjay Dutt: నబంబర్ నుంచి కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్.. సంజయ్ దత్ సిద్ధం

అనారోగ్యం వల్ల సినిమాల నుంచి చిన్న బ్రేక్ తీసుకున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ( Sanjay Dutt ) కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ కోసం సిద్ధం అయ్యాడు.

66 సంవత్సరాల సంజయ్ దత్ నల్లరంగు టీషర్టులో కొత్త లుక్ లో అదరగొట్టాడు. కేజీఎప్ చాప్టర్ 2లో ( KGF Chapter 2) అతి భయకరమైన విలన్ పాత్ర అయిన అధీరా ( Adeera) రోల్ చేస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా నటిస్తున్నారు. 

ALSO READ | చీరకట్టులో మెరిసిపోతున్న Hebah Patel, ది అందాల భామ

కేన్సర్ ట్రీట్మెంట్ తీసుకుని ఇటీవలే కెమెరాకు ముందుకు వచ్చాడు సంజయ్ దత్.  ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఈ వీడియోను సెలబ్రిటీ హెయిర్ డ్రెస్సెరన్ అలీమ్ హకీమ్ షేర్ చేశాడు. హెయిర్ కట్ కోసం వెళ్లిన సమయంలో సంజూ ఈ వీడియోలో మాట్లాడాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో గత నెలలో ఆసుపత్రిలో చేరాను అని తెలిపాడు. దాంతో పని నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నట్టు తెలిపాడు.
 
READ ALSO | WCL Recruitment 2020: ట్రేడ్ అప్రైంటైజ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ

తన పుట్టిన రోజున కేజీఎఫ్ చాప్టర్ 2 లో తన ఫస్ట్ లుక్ విడుదల చేశాడు సంజూ. దాని తరువాత ఈ సిమాపై మరింత హైప్ పెరిగింది. అయితే చికిత్స కోసం సంజయ్ దత్ బ్రేక్ తీసుకోవడం వల్ల సినిమా షూట్ కొంచెం లేట్ అయింది. అయితే ఇప్పుడు మూవీ షూట్ ఫుల్ స్వింగ్ లో ఉంది. సంక్రాంతికి ఎట్టిపరిస్థితిలో సినిమా విడుదల చేయాలనే కసితో ఉందట కేజీఎఫ్ టీమ్.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News