Saffron Benefits: శృంగార సామర్థ్యం పెంచడంలో కుంకుమపువ్వు ఉపయోగాలు!

Saffron Benefits For Health: కుంకుమపువ్వు ఎక్కువగా గర్భిణీ స్త్రీలు ఉపయోగిస్తారు. ఈ పువ్వు తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల గర్భిణీలకు మాత్రమే కాకుండా వివిధ అనారోగ్యసమస్యల నుంచి రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  అయితే కుంకుమపువ్వు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2024, 08:51 PM IST
Saffron Benefits: శృంగార సామర్థ్యం పెంచడంలో కుంకుమపువ్వు ఉపయోగాలు!

Saffron Benefits For Health: కుంకుమపువ్వును ఎర్రపు బంగారం అని కూడా పిలుస్తారు. ఇది అత్యంత విలువైన సుగంధ ద్రవ్యంగా పిలువబడుతుంది. ఇది క్రోకస్ సాటివస్ అనే పువ్వు నుంచి వస్తుంది. కుంకుమపువ్వు ఎంతో రుచికరంగా, సుగంధ వాసనను వెదజల్లుతూ ఉంటుంది. కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల మతిస్థిమితి, జ్ఞాపకశక్తి పెరుగుతుందని పరిశోధనలో తేలింది. ఈ పువ్వును తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. కుంకుమపువ్వు వల్ల కలిగే లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

కుంకుమపువ్వులో అధిక శాతం యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్‌ను పెంచకుండ సహాయపడుతుంది.

హానికరమైన క్యాన్సర్ కణాలను నివారించడంలో కుంకుమపువ్వు ఎంతో మేలు చేస్తుంది.

స్త్రీ పురుషుల్లో శృంగారానికి సామర్థ్యం పెంచడంలో కుంకుమ పువ్వు ఎంతో ఉపయోగపడుతుంది.

ఆకలి తగ్గించి బరువును అదుపు చేయడంలో కుంకుమ పువ్వు ఎంతో మేలు చేస్తుంది.

Also read: Thyroid Control Foods: థైరాయిడ్ నియంత్రణలో ఉండాలంటే డైట్‌లో ఈ 5 పదార్ధాలు తప్పనిసరి

కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల గుండె సమస్యలను కూడా తగ్గిస్తుంది. 

షుగర్ లెవెల్స్‌ని తగ్గించడంలో కుంకుమపువ్వు ఎంతో సహాయపడుతుంది.

ఈ విధంగా కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్యసమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Also read: Chest Pain Signs: తరచూ ఛాతీ నొప్పి వస్తోందా, ఈ 5 ప్రమాదకర వ్యాధులు కావచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News