Lemon Water Remedies: లెమన్ వాటర్ గురించి తెలియనివాళ్లుండరు బహుశా. ఇది ఎంతగా ప్రాచుర్యం పొందిందో అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల అధిక బరువుకు చెక్ పెట్టడమే కాకుండా ఇతర వ్యాధుల్ని కూడా దూరం చేయవచ్చు.
Chia Seeds Benefits: చియా గింజలు ప్రస్తుతం ఎంతో ప్రసిద్ధి పొందిన ఆహారం. దీని చాలా మంది సలాడ్, పానీయాల్లో ఉపయోగిస్తుంటారు. అయితే ప్రతిరోజు చియా గింజలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Amla 6 Benefits: మనిషి ఆరోగ్యానికి కావల్సిన వివిధ రకాల పోషకాలు మన చుట్టూ ఉండే ప్రకృతిలోనే సమృద్ధిగా లభిస్తాయి. అందులో కొన్ని సీజనల్ కావచ్చు మరి కొన్ని ఏడాది పొడుగునా లభించేవి ఉంటాయి. ఇందులో అతి ముఖ్యమైంది ఉసిరి లేదా ఇండియన్ గూస్బెర్రీ. ఆరోగ్యపరంగా ఇది అద్భుతమైంది.
Cucumber Benefits: రోజు కీర దోసకాయలను తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలి వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. ఇవే కాకుండా ఇతర లాభాలు కలుగుతాయి.
Soaked Chickpeas Benefits In Telugu: నానబెట్టిన శనగలు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూడా నియంత్రిస్తాయి. అంతేకాకుండా శక్తిని కూడా పెంచుతాయి.
Majjiga Annam Benefits In Telugu: మజ్జిగ అన్నం తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇవే కాకుండా ఇతర లాభాలు కూడా కలుగుతాయి.
Pudina For Dark Circles: పుదీనా (Mint) అనే ఆకులు తాజాగా లేదా పొడి రూపంలో ఉపయోగించవచ్చు. పుదీనాలోని సమ్మేళనాలు చర్మ సంరక్షణలో వివిధ ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. డార్క్ సర్కిల్స్ పరిచయ్ కోసం పుదీనాను ఉపయోగించడం ఒక సహజమైన పద్ధతి.
Korean Beauty Secrets: కొరియన్ మహిళలు ఉపయోగించే బ్యూటీ టిప్స్‌ను ప్రతిరోజు పాటించడం వల్ల అందమైన, కాంతివంతమైన చర్మం సొంతం చేసుకోవచ్చని చర్మ నిపుణులు చెబుతున్నారు. అయితే కొరియన్ మహిళలు ఎలాంటి టిప్స్ పాటిస్తారో మనం తెలుసుకుందాం.
Magnesium Rich Foods: మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన వివిధ రకాల మినరల్స్, విటమిన్లలో మెగ్నీషియం అత్యంత కీలకమైంది. మీ శరీరంలో 300 కు పైగా జీవ క్రియలకు ఇది కారణమౌతుంది. కండరాల నుంచి నాడీ వ్యవస్థ వరకూ, ఎముకల ఆరోగ్యానికి అన్నింటికీ మెగ్నీషియం. కీలకం.
టీ..దేశంలో అత్యధికంగా అత్యంత ఇష్టంగా తాగే పానీయం. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎప్పుడు రిలాక్సేషన్ కావాలన్నా మిల్క్ టీ తాగుతుంటారు. అయితే పరిమితి మించి తాగితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని మీకు తెలుసా.. అవును నిజమే. మిల్క్ టీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాాయి. మిల్క్ టీ తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయో తెలుసుకుందాం.
Dengue Remedies: ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. దేశంలో డెంగ్యూ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. వర్షాకాలంలో అశుభ్రత కారణంగా దోమల బెడద తీవ్రంగా ఉంటోంది. ఫలితంగా డెంగ్యూ వ్యాధి ప్రబలుతోంది. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ ద్వారా డెంగ్యూ నుంచి రక్షించుకోవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Viral Fever tips: సీజన్ మారిన ప్రతిసారీ వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా వైరల్ ఫీవర్లు ఎదుర్కోవల్సిన పరిస్థితి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధుల్నించి తప్పకుండా రక్షించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఆ జాగ్రత్తలేవో తెలుసుకుందాం..
Kakarakaya Hair Oil Helath Benefits: చర్మ సంరక్షణలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో తయారు చేసే నూనె శరీరానికి బోలెడు లాభాలను అందిస్తుంది. అది ఎలాగో మనం తెలుసుకుందాం.
వేపాకుల ఉపయోగం అనాదిగా వస్తున్నదే. వివిధ రోగాలు, గాయల నివారణలో వేప అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. వేపతో బాహ్యంగానే కాకుండా అంతర్గతంగా కూడా ప్రయోజనకరం. రోజూ ఉదయం నమిలి తింటే కలలోకూడా ఊహించని లాభాలు ఉంటాయి
ప్రతి ఇంట్లో కిచెన్‌లో లభించే వస్తువుల్లో ఒకటి ఇలాచీ. సాధారణంగా స్వీట్స్‌లో రుచి, ఫ్లేవర్ కోసం వాడుతుంటారు. కానీ ఆరోగ్యపరంగా ఇలాచీతో చాలా ప్రయోజనాలున్నాయి. ఇదే ఇలాచీనీ రోజూ భోజనం తరువాత తింటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
Blood Pressure Signs: ఆధునిక బిజీ ప్రపంచంలో లైఫ్‌స్టైల్ వ్యాధుల ముప్పు పెరుగుతోంది. ఇందులో అతి ముఖ్యమైంది అధిక రక్తపోటు. ఈ మధ్యకాలంలో చాలామందిలో రక్తపోటు సమస్య కన్పిస్తోంది. ప్రారంభదశలోనే ఈ లక్షణాలను పసిగడితే కంట్రోల్ చేయవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
Garlic Tea Benefits: గ్లారిక్ టీ అనేది ఒక రకమైన ఔషధ మూలికలతో తయారు చేసే పానీయం. ఇది ఆయుర్వేద వైద్యంలో చాలా కాలంగా ఉపయోగించబడుతుంది. గ్లారిక్ అనే మూలిక ఈ టీకి ప్రధాన పదార్థం. ఈ మూలికకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు.
Heart Attack Symptoms: అధిక రక్తపోటు, అథెరోస్క్లెరోసిస్ అనేవి రెండు ప్రధాన గుండె సంబంధ వ్యాధులు. ఇవి ఒకదానికొకటి సంబంధించినవి. అయితే వ్యాధుల నుంచి ఎలా ఉపశమనం పొందాలి అనేది మనం తెలుసుకుందాం.
మంకీపాక్స్ లేదా ఎం పాక్స్ మొట్టమొదటి కేసు ఇండియాలో వెలుగు చూసిన తరువాత దేశంలో కలకలం మొదలైంది. కరోనా మహమ్మారిలా ఎక్కడ వెంటాడుతుందననే భయం కలుగుతోంది. అందరిలో ఇదే ఆందోళన నెలకొంది. అసలు ఈ మంకీపాక్స్ అంటే ఏమిటి, లక్షణాలు ఎలా ఉంటాయనే వివరాలు తెలుసుకుందాం.
Sugar vs Jaggery: ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా మధుమేహం చాప కింద నీరులా వ్యాపిస్తోంది. అదే సమయంలో ప్రజల్లో కూడా డయాబెటిస్ పట్ల అవగాహన పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఏది తినవచ్చు, ఏది తినకూడదనే సందేహాలు ఎక్కువగా ఉంటున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.