High Cholesterol Symptoms: శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఆరోగ్యం.. చాలా దెబ్బతింటుంది. ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా కొలస్ట్రాల్ ఎక్కువ అవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందేమో తెలుసుకోవడం ఎలా అనేది చూద్దాం.
Bananas With Black Spots: నల్ల అరటి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని చాలా మంది పడేస్తుంటారు. కానీ ఇందులో బోలెడు పోషక విలువలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ నల్ల మచ్చలు ఉన్న పండు తింటే కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Bad Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు విచ్చల విడిగా పెరిగిపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు ఆహారాలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను సులభంగానియంత్రించవచ్చు. ఈ క్రింది పానీయాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మీకు సహాయపడతాయి:
Chia Seeds Benefits: చియా సీడ్స్‌లో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. దీని కారణంగా గుండె కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది.
Milk Benefits In Telugu: రోజు ఉదయాన్నే పాలు తాగడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు ఎముకలు దృఢంగా తయారవుతాయి. అలాగే ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Benefits Of Eating Burnt Maize: కాల్చిన మొక్క జొన్నలను పెద్దాలు, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని ఎక్కువగా వానకాలంలో తింటారు. దీని కొందరూ ఉడకబెట్టి లేదా కాల్చినది తింటారు. అయితే కాల్చిన మొక్కజొన్న తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. దీని తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Paneer Benefits: పన్నీర్‌ను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు గుండె సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. ఇవే కాకుండా ఇతర లాభాలు కూడా కలుగుతాయి.
Home Remedies for Migraine headache: మైగ్రేన్ తలనొప్పి తో బాధపడుతున్న వారు పెప్పర్ మెంట్ ఆయిల్ నుదుటిపై అప్లై చేయాలి. దీని సువాసన నయం చేసే గుణాలు కలిగి ఉంటుంది. అంతేకాదు ఇందులో చల్లదనం ఇచ్చే గుణాలు కలిగి ఉంటాయి. దీంతో మైగ్రేన్ తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది.
Periods pain Remedy: పీరియడ్స్ ప్రతి మహిళ జీవితంలో తప్పనిసరిగా ఎదుర్కోవల్సిన ప్రక్రియ. నెలసరి సమయంలో మహిళలకు భరించలేని నొప్పి ఉంటుంది. ఒక్కోసారి నొప్పి తీవ్రత కారణంగా ఏ పనీ చేసుకోలేకపోతుంటారు. నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా రకాల మందులు వాడుతుంటారు.
Perugannam Benefits In Telugu: పెరుగన్నం అనేది భారతీయ ఆహారంలో ఒక ప్రధాన భాగం. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మరియు అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్లు కలిసి మన శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. పెరుగన్నం తినడం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Sweet Lime Health Benefits: బత్తాయి, తీయగాను, పుల్లగాను ఉండే రుచికరమైన పండ్లలో ఒకటి. ఇది విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఇతర ముఖ్యమైన పోషకాలకు మంచి మూలం. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల బత్తాయిలు లభిస్తాయి. వీటిని ప్రతిరోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Sweet Corn Benefits In Telugu: వాన కాలంలో మొక్కజొన్న తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా నియంత్రిస్తాయి.
Chamomile Tea For Good Sleep: చామంతి టీని రోజు ఉదయం తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు నిద్రలేమి సమస్యలు, జీర్ణ సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Castor Oil For Hair Benefits: ఆముదం అనేది రిసినుస్ కమ్యునిస్ అనే మొక్క నుంచి తీసిన ఒక సహజ తైలం. ఇది తనదైన విశిష్టమైన లక్షణాల కారణంగా ఆయుర్వేదం ఇతర సంప్రదాయ వైద్య పద్ధతులలో ఎన్నో శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది. ఇది జుట్టు రాలే సమస్యలను తగ్గించడంలో కూడా కీలక ప్రాత పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని ఎలా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకుందాం.
Hypertension Control Tips: చాలామందికి హైపర్ టెన్షన్ అంటే తెలీదు దాని లక్షణాలు కూడా గుర్తించలేకపోవచ్చు. అంతేకాదు హైపర్ టెన్షన్ కి లైఫ్ స్టైల్ లో మార్పులు తప్పకుండా చేసుకోవాలని ముందుగా తెలుసుకోవాలి. ముందుగా హైపర్ టెన్షన్ లక్షణాలు ఏ మాత్రం కనిపించడం వైద్యులను సంప్రదించి సరైన మందులు తీసుకోవాలి.
Ginger Coffee: అల్లం కాఫీ అనేది రుచికరమైన పానీయం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అల్లం కాఫీ రెండూ వేర్వేరుగా ఆరోగ్యానికి మంచివి, కలిపి వాటి ప్రభావం మరింత పెరుగుతుంది.
Honey Usage Precautions: తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. వివిధ రకాల వ్యాధుల్ని దూరం చేసేందుకు, అధిక బరువు నుంచి విముక్తి పొందేందుకు ఎక్కువగా వాడుతుంటారు. కానీ ఎలా సేవించాలనే విషయంలోనే సందిగ్ధత ఉంటోంది. ఆ వివరాలు మీ కోసం.
బంతి పూల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం ఇంటికే అందాన్నిస్తాయి. పూజాది కార్యక్రమాల్లో ఎక్కువగా ఉపయోగించే బంతి పూలతో ఆరోగ్యపరంగా కూడా అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. చాలా వ్యాధులకు బంతి పూలతో చెక్ చెప్పవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Hemp Seeds Health Benefits: ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని రకాల గింజలు మీ డైట్ లో చేర్చుకోవాలని ఇప్పటికే ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఎందుకంటే ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు జనపనార గింజల్లో ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
ఆరోగ్యంగా, ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికోసం చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. అయితే రోజూ ఉదయం పర గడుపున ఇవి తింటే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యంతో పాటు ఫిట్ అండ్ స్లిమ్ అవుతారు. ఇంకా ఇతర ప్రయోజనాలు చాలా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.