Vitamin B12 importance: ఆరోగ్యంగా, ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలంటే వివిధ రకాల పోషకాలు చాలా అవసరం. వీటిలో ఏది లోపించినా ఏదో ఒక సమస్య ఉత్పన్నమౌతుంటుంది. అందుకే శరీర నిర్మాణ, ఎదుగుదలలో పోషకాల అవసరం చాలా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని పోషకాలు లోపిస్తే ఈ ప్రధాన సమస్యలు కన్పిస్తాయి.
Better Sleep Drinks: చమోమిలే టీలో నిద్రకు ఉపక్రమించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది యాంగ్జైటీ ని తగ్గిస్తాయి మంచి నిద్రకు ప్రేరేపిస్తాయి. ప్రతిరోజు ఒక కప్పు చమోమిలే టీ రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల గాడు నిద్రలోకి జారుకుంటారు
సాధారణంగా డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో బాదం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కానీ బాదంను సరైన విధానంలో తినకపోతే ఆరోగ్యానికి చాలా హానికరమని చాలామందికి తెలియదు. ఎంత ప్రమాదకరమంటే మద్యపానం కంటే డేంజర్. ఆశ్చర్యపోతున్నారా..ఆ కారణాలు మీ కోసం.
8 Proven Health Benefits of Ghee: నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యంతో పాటు ఎముక ఆరోగ్యానికి తోడ్పడి యాంటీ ఆక్సిడెంట్ లా కాపాడుతుంది. రక్తం గడ్డ కట్టకుండా నివారిస్తుంది. ఇందులో ఉండే కొద్ది మొత్తంలోని ఫ్యాట్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు పేగు ఆరోగ్యానికి తోడ్పడతాయి. ముఖ్యంగా ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి.
సకల చరాచర సృష్టిలో నీళ్లే మూలం. నీళ్లు లేకుంటే జీవరాశి మనుగడే లేదు. అయితే తాగే నీళ్లు ఎంతవరకూ సురక్షితమనేది తెలుసుకోవాలి. సీల్ చేసిన వాటర్ బాటిల్ డ్రై అండ్ కూల్ ప్లేస్‌లో ఉంచితే ఆ నీళ్లు సురక్షితమే. ఒకసారి బాటిల్ ఓపెన్ చేశాక మాత్రం ఎక్కువ కాలం ఉండదు. కుళాయి నీళ్లు తాగే అలవాటుంటే ఎంత శుభ్రంగా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇదంతా ఓ ఎత్తైతే నీళ్లకు ఎక్స్పైరీ ఉంటుందనే విషయం మీకు తెలుసా
Chana Dal in Blood Sugar: శనగపప్పులో శరీరానికి కావాల్సిన బోలెడు విటమిన్స్ ఉన్నాయి. అలాగే ఇందులో ఉండే పోషకాలు శరీర బరువును కూడా నియంత్రిస్తాయి. ఇవే కాకుండా బోలెడు లాభాలను అందిస్తాయి.
Control Diabetes: మెంతులతో తయారు చేసిన నీటిని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. ఇవే కాకుండా అనేక లాభాలు కలుగుతాయి.
Elaichi Benefits For Body: యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన భారతీయ వంటకాల్లో తరచుగా ఉపయోగించే ఈ మసాలా దినుసులో ఒకటి. ఇది శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.
Anti Ageing Foods: వయస్సుతో పాటు వృద్ధాప్య లక్షణాలు రావడం సహజం. కానీ ఇటీవలి కాలంలో నిర్ణీత వయస్సుకు ముందే ఆ ఛాయలు వచ్చేస్తున్నాయి. వాస్తవానికి సరైన కొన్ని పద్ధతులు పాటిస్తే వయస్సుతో సంబంధం లేకుండా వృద్ధాప్యాన్ని దరిచేరకుండా చేయవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
High BP Signs: ఇటీవలి కాలంలో హై బీపీ సాధారణమైపోయింది. ప్రతి పది మందిలో ఆరుగురికి కచ్చితంగా ఉంటుంది. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం. అయితే కొన్ని లక్షణాలను మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Benefits Of Eating Rose Petals: గులాబీ పువ్వులు ఆరోగ్యానికి కూడా ఒక అద్భుతమైన మూలిక. గులాబీ రేకుల్లో విటమిన్ సి, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో తెలుసుకుందాం.
Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్‌ను తినడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు రాకుండా ఉపశమనం కలిగిస్తుంది.
Gastric Remedy: ఇంగువ వంటకు మంచి రుచిని అందిస్తుంది. ఇది మన వంట గదిలో నిత్యం అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఇంగువ వంటకు మంచి రుచిని కూడా అందిస్తుంది. అంతేకాదు ఇది కడుపు సంబంధిత సమస్యలు కూడా ప్రభావవంతమైన రెమిడీ.
White Hair Problem: ఆధునిక జీవనశైలిలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా యుక్త వయస్సుకే తల వెంట్రుకలు పండిపోతున్న సమస్యలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. పెళ్లికి ముందే జుట్టు తెల్లబడిపోవడం నిజంగా ఆందోళన కల్గించే పరిణామమే.
Gut Health Foods: పేగుల ఆరోగ్యానికి పోషకరమైన ఆహారపదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అయితే కొన్ని ఆహారపదార్థాలు పేగులను శుభ్రంగా ఉంచడంలో ఎంతో సహాయపడుతాయి. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Jackfruit Benefits: పనస పండు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ వంటి వివిధ రకాల పోషకాలు లభిస్తాయి. క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె సమస్యలు దూరమవుతాయి.
Fatty Acids importance: మనిషి శరీరంలో విటమిన్లు, మినరల్స్ కేవలం ఆరోగ్యం కోసమే కాదు మానసికంగా కూడా కీలకపాత్ర పోషిస్తుంటాయి. ప్రత్యేకించి కొన్ని విటమిన్లు మానసిక ఆరోగ్యంతో అనుసంధానమై ఉంటాయి. అందుకే ఏ విటమిన్ లోపం లేకుండా చూసుకోవాలి.
Drinking Water Precautions: మన ఆహారపు అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, ఎప్పుడు తింటున్నామనేది చాలా కీలకంగా మారుతుంటాయి. అన్నింటి కంటే ముఖ్యమైంది భోజనం చేసిన వెంటనే లేదా భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగవచ్చా లేదా అనేది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vitamin B12 Deficiency Drinks: విటమిన్ బి12 ఆ నీటిలో కరిగే విటమిన్ ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన రక్తనాళాలకు, డిఎన్ఏ ఉత్పత్తికి ఏర్పడడానికి కూడా సహాయపడుతుంది. విటమిన్ బి 12తో బాధపడుతున్న వారు సప్లిమెంట్స్ తీసుకుంటారు. అయితే కొన్ని రకాల ఇంట్లో చేసుకునే డ్రింక్స్ తో కూడా విటమిన్ బి 12 లేమని అధిరోహించవచ్చు అది ఏంటో తెలుసుకుందాం.
These Diabetes Symptoms మధుమేహం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా వ్యాపిస్తోంది. రక్తంలోని షుగర్ (గ్లూకోస్)ను నియంత్రించకపోతే హృద్రోగం, మూత్రపిండాల వ్యాధి సహా అనేక తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మధుమేహం ప్రారంభ దశలను ప్రీడయాబిటిస్ అని పిలుస్తారు. మధుమేహం వ్యాపించే ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.