Heart Beats In Telugu: అన్ని అవయవాల్లో గుండె కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి గుండెను ప్రధాన అవయవంగా భావిస్తారు. ఒక వ్యక్తి జీవించాలంటే గుండె కీలక పాత్ర పోషిస్తుంది. గుండె ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా కొట్టుకుంటూ ఉంటుంది. చిన్న పిల్లలో ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటే.. పెద్దవారిలో కాస్త తక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది. అయితే మన హృదయం నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Rice Ghee Recipe: నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నెయ్యిలో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుచేయడంలో, బరువు తగ్గించడంలో, ఆకలి నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే నెయ్యితో తయారు చేసే ఈ నేయ్యి అన్నం ఎంతో రుచికరంగా ఉంటుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకోండి.
These Reasons Of Migraine Headache And Follow These Tips: మైగ్రేన్ తలనొప్పికి పరిష్కారం కావాలంటే ముందు కారణాలు తెలుసుకోవాలి. అవి తెలిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మైగ్రేన్ తలనొప్పికి మెదడు పనితీరులో మార్పులు, రసాయన మార్పులు, జన్యు, పర్యావరణం వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయి. మైగ్రేన్ నొప్పి నివారణకు ఈ చిట్కాలు పాటించండి.
Tomato Perugu Pachadi Recipe: టమాటో పెరుగుపచ్చడి ఎంతో టేస్ట్, ఆరోగ్యకరమైన వంటకం. ఇందులో బోలెడు లాభాలు ఉంటాయి. అంతేకాకుండా దీని ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని ఎలా తయారు చేసుకోవాలి, ఇందులోని ఆరోగ్య లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Belly Fat Exercises: బెల్లీ ఫ్యాట్ అనేది పొత్తికడుపు చుట్టూ ఉన్న అధిక కొవ్వు పేరుకుపోతుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అందులో యోగా అసనాలు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం.
Lung Cancer Signs: ఆధునిక వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినా కేన్సర్ వంటి మహమ్మారికి ఇంకా సరైన చికిత్స అందుబాటులో లేదు. కారణంగా ఆలస్యంగా గుర్తించగలగడమే. అయికే కొన్ని రకాల కేన్సర్ వ్యాధులను ముందుగా కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చంటున్నారు. ఆ వివరాలు మీ కోసం.
White Spots on Nails: మనిషి శరీరంలో అంతర్గతంగా జరిగే మార్పులు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. బాహ్య శరీరంలో కన్పించే చాలా మార్పులకు కారణం ఏదో ఒక వ్యాధి అవుతుంటుంది. అందుకే కొన్ని లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
How to Increase Breast Milk: తల్లి పాలు చాలా శ్రేష్టమైనవి. పిల్లలకు ఇమ్యూనిటీని ఇచ్చేవి అవే. కానీ కొంతమంది తల్లులు తమ బిడ్డలకు అవసరమైనంత పాలు ఇవ్వలేని స్థితిలో ఉంటారు. తల్లి ఆహారపు అలవాట్లే ఇందుకు కారణం. సరైన డైట్ తీసుకుంటే ఈ సమస్యకు చెక్ చెప్పవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.
Rajma Pulao Recipe: రాజ్మా పులావ్ రుచికి రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. రాజ్మాలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీని తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Singapore Fried Rice Recipe: సింగపూర్ ఫ్రైడ్ రైస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తెలిసిన ఒక ప్రసిద్ధ ఆసియా వంటకం. ఇది చైనీస్, మలే, ఇండియన్ వంటకాల ప్రభావాలతో కూడి ఉంటుంది. సింగపూర్, వైవిధ్యమైన సంస్కృతి ఆహారం ఈ వంటకాన్ని ప్రత్యేకంగా చేశాయి.
వర్షాకాలం నడుస్తోంది. వేడి వేడిగా కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటుంటే వర్షాకాలంలో అంతకంటే అనుభూతి మరొకటి ఉండకపోవచ్చు. మొక్కజొన్న రుచిలోనే కాదు ఆరోగ్యపరంగా చాలా అమోఘమైనది. వర్షాకాలంలో చాలా మంచిది. మొక్కజొన్నతో కలిగే 7 ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Curd And Cumin Health Benefits: సాధారణంగా పెరుగు కడుపు ఆరోగ్యానికి మంచిది కడుపులో గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి ప్రోత్సహిస్తుంది. అయితే దీంతోపాటు జీలకర్ర కూడా వేసి తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అవి ఏంటో తెలుసుకుందాం.
Hemoglobin Deficiency: శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే వివిధ రకాల పోషకాలు అవసరం. ఏది లోపించినా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. వీటిలో ముఖ్యమైంది హిమోగ్లోబిన్.అసలు హిమోగ్లోబిన్ ఎందుకు లోపిస్తుందో, కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Diseases and Symptoms: మన శరీరంలో తలెత్తే సమస్యలు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. అంతర్గతంగా ఏదైనా వ్యాధి ఎదరైనప్పుడు కొన్ని లక్షణాల రూపంలో హెచ్చరిస్తుంటుంది. చాలా సందర్భాల్లో ఈ లక్షణాలను మనం గుర్తించలేకపోతుంటాం. ఫలితంగా ప్రాణాంతకం కావచ్చు.
Bad Cholesterol: కాఫీలో శరీరానికి కావాల్సిన బోలెడు మూలకాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు తాగడం వల్ల బాడీ యాక్టివ్గా తయారవుతుంది. అంతేకాకుండా ఇందులో లభించే కెఫిన్ మెదడును ఉత్తేజపరుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ప్రతి రోజు రెండు సార్లు ఈ టీని తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Spinach Juice For Anemia: పాలకూర రసం ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అలాగే రక్తహీనత వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
Kakarakaya Juice Benefits: కాకరకాయ రసాన్ని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు పొట్ట సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా మధుమేహం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Health Benefits Of Coconut Water: కొబ్బరి నీరు అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్న ఒక ప్రకృతి దివ్యౌషధం. ఇది కొబ్బరికాయ లోపల భాగంలో లభించే రంగులేని, రుచికరమైన ద్రవం. తాజాగా తాగినప్పుడు దీని రుచి మరింతగా ఉంటుంది.
Beetroot Juice Benefits: బీట్రూట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ జ్యూస్, అనేక రకాల పోషకాలతో నిండి ఉంటుంది. అవేంటో, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Ghee And Rice Mixed Benefits: నెయ్యిని అన్నంలో కలుపుకుని తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా కండరాల నిర్మాణానికి కీలక పాత్ర పోషిస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.