IRCTC: ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం ఇక చాలా సులభం

రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే (Indian Railways ) శుభావార్త తెలిపింది. ట్రైన్ టికెట్ బుక్ చేయడాన్ని ( Online Ticket Booking) మరింత సులభంగా ఆహ్లాదకరంగా మార్చనున్నట్టు సమాచారం అందించింది. భారతీయ రైల్వేకు చెందిన IRCTC వెబ్ సైట్ ను అధునీకరించనున్నట్టు రైల్వే తెలిసింది. గతంలో 2018లో వెబ్ సైట్ ను అప్ గ్రేడ్ చేయగా మళ్లీ ఈ సారి కీలక మార్పులు చేయనున్నట్టు తెలిపింది. 

Last Updated : Jul 28, 2020, 06:17 PM IST
IRCTC: ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం ఇక చాలా సులభం

రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే (Indian Railways ) శుభావార్త తెలిపింది. ట్రైన్ టికెట్ బుక్ చేయడాన్ని ( Online Ticket Booking) మరింత సులభంగా ఆహ్లాదకరంగా మార్చనున్నట్టు సమాచారం అందించింది. భారతీయ రైల్వేకు చెందిన IRCTC వెబ్ సైట్ ను అధునీకరించనున్నట్టు రైల్వే తెలిసింది. గతంలో 2018లో వెబ్ సైట్ ను అప్ గ్రేడ్ చేయగా మళ్లీ ఈసారి కీలక మార్పులు చేయనున్నట్టు తెలిపింది. 

Read This Story Also: Ala vaikunthapurramuloo: అల వైకుంఠపురములో హిందీ హీరో ఎవరో తెలుసా? 

IRCTC వెబ్ సైట్ ను అర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ( Artificial Intelligent ) సాయంతో అద్భుతంగా మార్చనున్నట్టు సమాచారం. ఇకపై IRCTC వెబ్ సైట్ నుంచి రైల్వే టికెట్ బుకింగ్ తో పాటు హోటల్స్ ( Hotel Bookings ), మీల్స్ ( Meals Booking ) వంటి సేవలను కూడా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నరాట. త్వరలో ఈ మార్పులు చేయనున్నట్టు... కొత్త వెర్షన్ లో ప్రయాణికులు తమ సీట్ల వివరాలు కూడా పొందే అవకాశం ఉందన్నారు. ఇందులో వెయిటింగ్ లిస్ట్ ( Waiting List ) కన్ఫర్మేషన్ జాబితా, ప్రస్తుతం ట్రైన్ ఎక్కడ ఉంది అనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది అని ఇండియన్ రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ ( VK Yadav ) తెలిపారు.

Read This Story Also: AP CM Jagan: 85 శాతం మంది ఇంట్లోనే కోలుకున్నారు.. దేశంలో మనమే టాప్

 

Trending News