Indian Railways: దేశంలో బొగ్గు కొరత..119 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ

Indian Railways: మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, కర్ణాటక, కేరళ, తమిళనాడుకు వెళ్లే 119 రైళ్లను రైల్వే శాఖ సోమవారం రద్దు చేసింది. రైళ్ల రద్దుకు ప్రధాన కారణం దేశంలో పట్టిపిడిస్తున్న బొగ్గు కోరతే కారణమని అధికారులు చెప్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 2, 2022, 01:21 PM IST
  • వేగంగా బొగ్గు సరఫరా కోసం ప్యాసింజర్‌ రైళ్లు రద్దు
  • 119 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ
  • బొగ్గు సరఫరా కోసమే రైళ్ల రద్దు-రైల్వే శాఖ
Indian Railways: దేశంలో బొగ్గు కొరత..119 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ

Indian Railways: మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, కర్ణాటక, కేరళ, తమిళనాడుకు వెళ్లే 119 రైళ్లను రైల్వే శాఖ సోమవారం రద్దు చేసింది. రైళ్ల రద్దుకు ప్రధాన కారణం దేశంలో పట్టిపిడిస్తున్న బొగ్గు కోరతే కారణమని అధికారులు చెప్తున్నారు.

బొగ్గు కొరతతో వందలాది రైళ్ల రాకపోకలకు అంతరాయం
దేశవ్యాప్తంగా బొగ్గు రేక్‌ల డెలివరీకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కొన్ని రైళ్లు కూడా రద్దయ్యాయి. బొగ్గు కొరత కారణంగా వందలాది రైళ్ల రాకపోకలు నిలిచిపోయ్యాయి. బొగ్గు కొరత కారణంగా 657 రైళ్లను రద్దు చేస్తూ భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది.

13 రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి
పెద్ద సంఖ్యలో రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. థర్మల్ పవర్ స్టేషన్లకు సరఫరా చేయబడే బొగ్గుతో కూడిన గూడ్స్ రైళ్లకు సులభంగా మార్గం ఇవ్వబడుతుంది. బొగ్గు సమయానికి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లకు చేరుకోవచ్చు. ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్రతో సహా 13 రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. 

ఇవాళ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రైళ్లు రద్దు అయ్యాయి. ప్రయాణీకుల సౌకర్యార్థం, పాక్షికంగా రద్దు చేయబడిన రైళ్ల జాబితాను రైల్వే శాఖ అప్‌డేట్ చేసింది. మీరు ఇంటి నుండి బయలుదేరే ముందు NTES యాప్ లేదా https://enquiry.indianrail.gov.in/mntesలో మీ రైలు వివరాలను తనిఖీ చేయవచ్చు.

మే 2న రద్దు చేసిన రైళ్ల జాబితా (FULL LIST OF CANCELLED TRAINS)
00103 BHUSAVAL JN (BSL) - ADARSH NAGAR DELHI (ANDI)
00107 DEVLALI (DVL) - MUZAFFARPUR JN (MFP)
00158 ADARSH NAGAR DELHI (ANDI) - SAVDA (SAV)
00159 RAVER (RV) - ADARSH NAGAR DELHI (ANDI)
00971 DAHANU ROAD (DRD) - ADARSH NAGAR DELHI (ANDI)
00979 AMALSAD (AML) - ADARSH NAGAR DELHI (ANDI)
03591 BOKARO STL CITY (BKSC) - ASANSOL JN (ASN)
03592 ASANSOL JN (ASN) - BOKARO STL CITY (BKSC)
03641 DILDARNAGAR JN (DLN) - PT.DEEN DAYAL UPADHYAYA JN. (DDU)
03642 PT.DEEN DAYAL UPADHYAYA JN. (DDU) - DILDARNAGAR JN (DLN)
03643 DILDARNAGAR JN (DLN) - TARIGHAT (TRG)
03644 TARIGHAT (TRG) - DILDARNAGAR JN (DLN)
03645 DILDARNAGAR JN (DLN) - TARIGHAT (TRG)
03646 TARIGHAT (TRG) - DILDARNAGAR JN (DLN)
03647 DILDARNAGAR JN (DLN) - TARIGHAT (TRG)
03648 TARIGHAT (TRG) - DILDARNAGAR JN (DLN)
04379 ROZA JN (ROZA) - BAREILLY (BE)
04380 BAREILLY (BE) - ROZA JN (ROZA)
05331 KATHGODAM (KGM) - MORADABAD (MB)
05332 MORADABAD (MB) - KATHGODAM (KGM)
05334 MORADABAD (MB) - RAMNAGAR (RMR)
07335 BELGAUM (BGM) - SHEDBAL (SED)
07336 SHEDBAL (SED) - BELGAUM (BGM)
07795 SECUNDERABAD JN (SC) - MANOHARABAD (MOB)
07906 DIBRUGARH TOWN (DBRT) - LEDO (LEDO)
07907 LEDO (LEDO) - DIBRUGARH TOWN (DBRT)
08437 BHADRAKH (BHC) - CUTTACK (CTC)
08438 CUTTACK (CTC) - BHADRAKH (BHC)
08709 RAIPUR JN (R) - DONGARGARH (DGG)
08710 DONGARGARH (DGG) - RAIPUR JN (R)
08861 GONDIA JN (G) - JHARSUGUDA JN (JSG)
08862 JHARSUGUDA JN (JSG) - GONDIA JN (G)
09431 SABARMATI BG (SBIB) - MAHESANA JN (MSH)
09432 MAHESANA JN (MSH) - SABARMATI BG (SBIB)
09433 SABARMATI BG (SBIB) - PATAN (PTN)
09434 PATAN (PTN) - SABARMATI BG (SBIB)
09497 GANDHINAGAR CAP (GNC) - VARETHA (VTDI)
09498 VARETHA (VTDI) - GANDHINAGAR CAP (GNC)
10101 RATNAGIRI (RN) - MADGAON (MAO)
10102 MADGAON (MAO) - RATNAGIRI (RN)
11265 JABALPUR (JBP) - AMBIKAPUR (ABKP)
11266 AMBIKAPUR (ABKP) - JABALPUR (JBP)
12767 NANDED (NED) - SANTRAGACHI JN (SRC)
12811 LOKMANYATILAK (LTT) - HATIA (HTE)
12880 BHUBANESWAR (BBS) - LOKMANYATILAK (LTT)
14307 PRAYAGRAJ SANGAM (PYGS) - BAREILLY (BE)
14308 BAREILLY (BE) - PRAYAGRAJ SANGAM (PYGS)
14819 JODHPUR JN (JU) - SABARMATI BG (SBIB)
14820 SABARMATI BG (SBIB) - JODHPUR JN (JU)
14821 JODHPUR JN (JU) - SABARMATI BG (SBIB)
14822 SABARMATI BG (SBIB) - JODHPUR JN (JU)
15777 NEW JALPAIGURI (NJP) - ALIPUR DUAR JN (APDJ)
15778 ALIPUR DUAR JN (APDJ) - NEW JALPAIGURI (NJP)
17318 DADAR (DR) - HUBLI JN (UBL)
17325 BELGAUM (BGM) - MYSORE JN (MYS)
17326 MYSORE JN (MYS) - BELGAUM (BGM)
18235 BHOPAL JN (BPL) - BILASPUR JN (BSP)
18236 BILASPUR JN (BSP) - BHOPAL JN (BPL)
18247 BILASPUR JN (BSP) - REWA (REWA)
18248 REWA (REWA) - BILASPUR JN (BSP)
18413 PARADEEP (PRDP) - PURI (PURI)
18414 PURI (PURI) - PARADEEP (PRDP)
20843 BILASPUR JN (BSP) - BHAGAT KI KOTHI (BGKT)
20935 GANDHIDHAM BG (GIMB) - INDORE JN BG (INDB)
20948 EKTA NAGAR (EKNR) - AHMEDABAD JN (ADI)
20949 AHMEDABAD JN (ADI) - EKTA NAGAR (EKNR)
22453 LUCKNOWJN (LJN) - MEERUT CITY (MTC)
22454 MEERUT CITY (MTC) - LUCKNOWJN (LJN)
22960 JAMNAGAR (JAM) - VADODARA JN (BRC)
31311 SEALDAH (SDAH) - KALYANI SIMANTA (KLYM)
31312 KALYANI SIMANTA (KLYM) - SEALDAH (SDAH)
31411 SEALDAH (SDAH) - NAIHATI JN (NH)
31414 NAIHATI JN (NH) - SEALDAH (SDAH)
31443 SEALDAH (SDAH) - NAIHATI JN (NH)
31450 NAIHATI JN (NH) - SEALDAH (SDAH)
31617 SEALDAH (SDAH) - RANAGHAT JN (RHA)
31622 RANAGHAT JN (RHA) - SEALDAH (SDAH)
31711 NAIHATI JN (NH) - RANAGHAT JN (RHA)
31712 RANAGHAT JN (RHA) - NAIHATI JN (NH)
32211 SEALDAH (SDAH) - DANKUNI (DKAE)
34111 KOMAGATA MARU BUDGE (KBGB) - SEALDAH (SDAH)
34112 SEALDAH (SDAH) - KOMAGATA MARU BUDGE (KBGB)
34352 SONARPUR JN (SPR) - CANNING (CG)
34412 SEALDAH (SDAH) - SONARPUR JN (SPR)
34511 CANNING (CG) - SEALDAH (SDAH)
34711 LAKSHMIKANTPUR (LKPR) - SEALDAH (SDAH)
34714 SEALDAH (SDAH) - LAKSHMIKANTPUR (LKPR)
36031 HOWRAH JN (HWH) - CHANDANPUR (CDAE)
36032 CHANDANPUR (CDAE) - HOWRAH JN (HWH)
36035 HOWRAH JN (HWH) - CHANDANPUR (CDAE)
36036 CHANDANPUR (CDAE) - HOWRAH JN (HWH)
36037 HOWRAH JN (HWH) - CHANDANPUR (CDAE)
36038 CHANDANPUR (CDAE) - HOWRAH JN (HWH)
37305 HOWRAH JN (HWH) - SINGUR (SIU)
37306 SINGUR (SIU) - HOWRAH JN (HWH)
37307 HOWRAH JN (HWH) - HARIPAL (HPL)
37308 HARIPAL (HPL) - HOWRAH JN (HWH)
37309 HOWRAH JN (HWH) - TARAKESWAR (TAK)
37316 TARAKESWAR (TAK) - HOWRAH JN (HWH)
37319 HOWRAH JN (HWH) - TARAKESWAR (TAK)
37327 HOWRAH JN (HWH) - TARAKESWAR (TAK)
37330 TARAKESWAR (TAK) - HOWRAH JN (HWH)
37335 HOWRAH JN (HWH) - TARAKESWAR (TAK)
37338 TARAKESWAR (TAK) - HOWRAH JN (HWH)
37343 HOWRAH JN (HWH) - TARAKESWAR (TAK)
37348 TARAKESWAR (TAK) - HOWRAH JN (HWH)
37354 TARAKESWAR (TAK) - HOWRAH JN (HWH)
37411 SEORAPHULI (SHE) - TARAKESWAR (TAK)
37412 TARAKESWAR (TAK) - SEORAPHULI (SHE)
37415 SEORAPHULI (SHE) - TARAKESWAR (TAK)
37416 TARAKESWAR (TAK) - SEORAPHULI (SHE)
38403 HOWRAH JN (HWH) - PANSKURA (PKU)
38404 PANSKURA (PKU) - HOWRAH JN (HWH)
38405 HOWRAH JN (HWH) - PANSKURA (PKU)
38406 PANSKURA (PKU) - SANTRAGACHI JN (SRC)
38705 HOWRAH JN (HWH) - KHARAGPUR JN (KGP)
38708 KHARAGPUR JN (KGP) - HOWRAH JN (HWH)
52965 DR. AMBEDKAR NAGAR (DADN) - KALKUND (KKD)
52966 KALKUND (KKD) - DR. AMBEDKAR NAGAR (DADN)

Also Read:Snake Fruit Health Benefits: పండు పాములా ఉంటుంది..కానీ శరీరానికి అమృతం

Also Read:Amazing Benefits With Lotus Flower:తామర పువ్వుతో ప్రయోజనాలు అమోగం..తెలిస్తే వావ్‌ అంటారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News