Daily GK Quiz: జనరల్ నాలెడ్జీ ప్రశ్నలు అనేక అర్హత పరీక్షలో అడుగుతారు. ఈ సందర్భంగా మనం ఈరోజు ప్యారిస్ ఒలింపిక్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్ పరీక్షల్లో వీటి గురించిన ప్రశ్నలు కచ్చితంగా అడుగుతారు. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు మీ కోసం..
Private Rail: రైల్వేలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్ధం ఇప్పటికే వందే భారత్ రైళ్లతో రైల్వేల్లో పలు సంచలనాలు క్రియేట్ చేసినా.. రైల్వే శాఖ.. త్వరలో బుల్లెట్ రైల్లను ప్రవేశపెట్టబోతుంది. ఈ నేపథ్యంలో దేశంలో తొలిసారి ప్రైవేటు రైలు రాబోతుంది.
Indian Railways palans to hire 1,48,463 employees in next one year. రానున్న సంవత్సర కాలంలో లక్షా 48వేల 463 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
Intelligence Alert: భారత్లో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు కుట్రలు పన్నుతున్నాయి. ఈ విషయాన్ని నిఘా విభాగాలు స్పష్టం చేశాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి
Indian Railways: మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, కర్ణాటక, కేరళ, తమిళనాడుకు వెళ్లే 119 రైళ్లను రైల్వే శాఖ సోమవారం రద్దు చేసింది. రైళ్ల రద్దుకు ప్రధాన కారణం దేశంలో పట్టిపిడిస్తున్న బొగ్గు కోరతే కారణమని అధికారులు చెప్తున్నారు.
Indian Railways AC Blanket: మీరు తరచుగా రైళ్లలో ప్రయాణిస్తున్నారా? అయితే మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే! ఇకపై ఏసీ కోచ్ లలో దుప్పట్లు, పరుపులను ప్రయాణికులను అందించేలా రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు రైళ్లలో జనరల్ బోగీలను ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఇటీవలే ప్రకటించింది.
భారతీయ రైల్వే (Indian Railways) మరో అరుదైన ఘనతను సాధించింది. పుష్-పుల్ కార్యకలాపాల కోసం తయారుచేసిన తేజస్ ఎక్స్ప్రెస్ లోకోమోటివ్ను ఇండియన్ రైల్వే శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించింది.
కరోనావైరస్ కారణంగా మార్చిలో లాక్డౌన్ ప్రకటించిన నాటినుంచి రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సడలింపుల మేరకు మే నెలలో 230 కొవిడ్ స్పెషల్ రైళ్లను రైల్వేశాఖ ప్రయాణికుల కోసం ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.
కరోనావైరస్ కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మార్చిలో కరోనా లాక్డౌన్ ప్రకటించిన నాటినుంచి రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సడలింపుల మేరకు 230 కొవిడ్ స్పెషల్ రైళ్లను రైల్వేశాఖ ప్రయాణికుల కోసం నడిపించింది.
కరోనావైరస్ (COVID-19) దాడి తీవ్రరూపం దాలిస్తే.. ఆ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోంది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో మరిన్ని క్వారంటైన్ సేవలు (Quarantine) అందించేందుకు 20,000 రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా తీర్చిదిద్దాలని భారతీయ రైల్వే (Indian Railways) నిర్ణయించుకుంది.
రామాయణంలో ప్రస్తావించిన ప్రాంతాలను పర్యాటకులు సందర్శించేందుకు వీలుగా ' శ్రీరామాయణ ఎక్స్ ప్రెస్’ పేరుతో ఓ ప్రత్యేక రైలు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
ముజఫర్ పూర్, బాంద్రా ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న 26 మంది మైనర్ బాలికలు ఆపదలో ఉన్నారని భావించి ఓ ప్రయాణికుడు చేసిన ట్వీట్ వారి పాలిట రక్షణ కవచమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.