Nimbu Soda Recipe: నింబు సోడా రుచికరమైన పానీయం. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని తాగడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Pink Pasta Recipe: పింక్ సాస్ పాస్తా అనేది సాధారణంగా టొమాటో సాస్‌తో తయారు చేయబడిన పాస్తా వంటకం. టొమాటోలు అనేవి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
Tomato Kura Recipe: టమాటో కుర్మా అనేది ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ప్రాంతాలలో ప్రసిద్ధిగా ఉన్న ఒక రుచికరమైన కూర. ఈ కూర అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Punjabi Breakfast: పంజాబీ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇందులో ఉపయోగించే మసాలాలు వంటలకు ప్రజల మనుసును దోచ్చుకున్నాయి. పంజాబీ వంటకాల్లో బోలెడు పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా శరీరానికి కావాల్సిన మినరల్స్, ఐరన్, కాల్షియం ఇతర ఖనిజాలు ఉంటాయి. అయితే ఉదయం పూట ఈ ప్రసిద్ధి చెందిన సింపుల్ పంజాబీ వంటలను పిల్లలకు తినిపించడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Cinnamon Tea For Diabetes: డయాబెటిస్ సమస్యలతో బాధపడేవారు ఆహారం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తాజాగా ఆరోగ్యనిపుణులు ప్రకారం షుగర్ పేషెంట్లు దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని చెబుతున్నారు.
Beetroot Halwa Benefits: బీట్రూట్ హల్వా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మన అందరికి తెలిసిందే. కానీ చాలా మంది దీని తినడానికి ఇష్టపడరు. అలాంటి సమయంలో ఈ బీట్రూట్ హల్వాను ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి.
Karivepaku Pachadi Benefits: కరివేపాకు ఆరోగ్యకరమైన పదార్థం. ఇందులో బోలెడు పోషకాలు, ఆరోగ్యలాభాలు ఉంటాయి. దీంతో పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Fake Garlic Identification: మనం ప్రతిరోజు ఉపయోగించే ఆహరపదార్థాల్లో వెల్లుల్లి ఒకటి. ఇందులో అనేక ఆరోగ్యలాభాలు, పోషకాలు ఉన్నాయి. కానీ ఇటీవల నకిలీ వెల్లుల్లి విక్రయించడం అనేది ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. కల్తీ ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే కల్తీ వెల్లుల్లిని ఎలా కనుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Health Benefits Of Ivy Gourd: ఐవీ గోర్డ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Boiled Corn Benefits: ఉడికించిన మొక్కజొన్న అనేది ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారం. ఇది మీ ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
Dangerous Than Snake: సాధారణంగా ఏదైనా జీవి వల్ల ప్రాణం పోయే పరిస్థితులు ఎదురైతే ఎవరైనా అది కచ్చితంగా పులి, సింహం లేదా ఇతర క్రూరమృగాలు అయి ఉండొచ్చు. లేదా విషజాతులకు చెందిన పాము, తేలు అనుకుంటారు. కానీ, మన ఇంట్లో ఉండే ఓ జీవి వల్ల ఏటా మిలియన్ మంది చనిపోతున్నారట.
Rasgulla Recipe: చిన్న రసగుల్లా ఒక తీపి వంటకం. వీటిని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. దీని తయారు చేయడం కూడా సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Chintapandu Pulihora: చింతపండు పులిహోర అనేది తెలుగు వంటకాల్లో ప్రసిద్ధి చెందిన ఒకటి. దీని రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. చింతపండులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి.
Jackfruit Benefits: జాక్‌ఫ్రూట్ అంటే తెలుగులో పనస అని అంటారు. ఇది ఒక పెద్ద పండు, దీనిని రొట్టె పండు అని కూడా పిలుస్తారు. పనస పండు చాలా రుచికరమైనది, పోషకాలతో నిండి ఉంటుంది.
Boiled Vegetables Benefits: కూరగాయలలోని పోషకాలు వాటిని ఎలా వండుతాము అనే దానిపై ఆధారపడి ఉంటాయి. కొన్ని కూరగాయలను నీటిలో ఉడకబెట్టడం వల్ల వాటిలోని నీరు కరిగే విటమిన్లు నీటిలో కలిసిపోయి పోషక విలువ తగ్గుతుంది. కానీ కొన్ని పదార్థాలు మాత్రం ఉడికించి తినాలి అవి ఎంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.