అరటి అనేది ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైంది. ఇందులో చాలా రకాల పోషక పదార్ధాలు ఉంటాయి. చౌక ధరకు లభించే అద్భుతమైన న్యూట్రిషన్ ఫుడ్. పచ్చి అరటి ఆరోగ్యానికి ఇంకా మంచిది. పచ్చి అరటి తింటే 5 అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Banana Aftereffect In Telugu: ప్రతిరోజు అరటి పండ్లను అతిగా తింటున్నారా? అల్పాహారంలో భాగంగా పొట్ట నిండా ఖాళీ కడుపుతో వీటినే తింటున్నారా? ఇలా చేస్తే మీకు వేరే అనారోగ్య సమస్యలను తెచ్చుకున్నట్లే. అతిగా అరటి పండ్లను తినడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయవచ్చు.
Banana Health Benefits: అరటి పండు అంటే మనందరికీ ఇష్టమైన ఒక పండు. దీని రుచి మధురంగా ఉండటమే కాకుండా, అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. రోజువారి ఆహారంలో భాగంగా అరటి పండును చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
Banana Chips Recipe: అరటికాయ చిప్స్ ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా సులభం. కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి తెలుసుకుందాం.
Kohli Sachin Records Behind Banana: సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మైదానంలో అరటి పండు ఎందుకో తింటారో తెలుసా? వారి విజయంలో అరటి పండు కీలక పాత్ర పోషించింది. ఎలానో తెలుసుకోండి.
Banana Facts These Persons No To Banana: నిత్యం అందుబాటులో ఉండే చవకగా లభించే పండు అరటి. చవక అని తీసిపారేయకండి యాపిల్ పండు కన్నా అధికంగా ఎన్నో పోషకాలు అరటిపండు కలిగి ఉంటుంది. అయితే అరటి పండు కొన్ని వ్యాధులు ఉన్నవారు మాత్రం అస్సలు తినవద్దు.
Banana Benefits In Telugu: అరటి పండును రోజు తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. అలాగే శరీర బరువును కూడా నియంత్రిస్తాయి.
Banana Shake Secrets: ప్రతి రోజు బనానా షేక్ తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా శరీర శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది.
Banana Benefits In Telugu: ప్రతి రోజు అరటి పండ్లను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా మెదడుకు కూడా శక్తిని అందిస్తుంది.
Bananas For Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మనల్ని చుట్టుముడతాయి. దీనివల్ల జాయింట్ పెయిన్, కండరాల వాసు, దురదలు వంటి సమస్యలు వస్తాయి. అయితే, యూరిక్ యాసిడ్ స్థాయిలను సరైన సమయంలో నియంత్రించాలి.
Fit and Slim Tips: బెల్లీ ఫ్యాట్ అనేది ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా కన్పిస్తోంది. నలుగురిలో తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తోంది. మరోవైపు ఆధునిక లైఫ్‌స్టైల్ కారణంగా అధిక బరువు సమస్యగా మారుతోంది. ఈ క్రమంలో ఫ్లాట్ బెల్లీ అంటే ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
Banana 6 Benefits: అరటి పళ్ళు రుచి తీయగా సహజ సిద్ధంగా ఉంటుంది. సాధారణంగా అరటి పండు ధరలు కూడా తక్కువ ధరలోనే ఉంటాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు ఇష్టపడి తింటారు.
Everyday Banana: అరటి పండుతో కడుపు నిండుగా ఉంటుంది ఇందులో ఉండే ఫైబర్ ఇది చాలా మందికి ఇష్టమైన పండు మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. ఇది తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది.
Benefits Of Eating Banana And Ghee: అరటి పండ్లను ప్రతిరోజు తినడం వల్ల ఎన్నో ఆరోగ్యలాభాలను పొందవచ్చు. అరటి పండు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఇందులోకి నెయ్యిని కలిపి తినడం వల్ల ఇంకా ఎన్నో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Worst Time To Eat Banana: శరీరానికి కావాల్సిన పోషకాలను అందచేయడంలో పండ్లు ఎంతో సహాయపడుతాయి. ఫూట్స్‌లో అరటి పండును ఎంతో ఇష్టంగా తింటారు చాలా మంది. దీని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కానీ కొన్ని సమయాల్లో దీని మనం తీసుకోకుండా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Banana In Winter Season: శీతాకాలంలో చాలామంది అరటి పండ్లను తినకూడదని అంటూ ఉంటారు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం చలికాలంలో ప్రతిరోజు తినవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Pedicure at home: అరటిపండు మన శరీరానికి ఎంతో అవసరమైన పౌష్టిక ఆహారంగా భావిస్తాము. అయితే అరటి తొక్కను మాత్రం ఎందుకు పనికిరాదు అనుకొని తేలిగ్గా బయటపడేస్తాం. అయితే అరటి తొక్కలో దాగి ఉన్న సుగుణాలు గురించి తెలిస్తే దాన్ని అస్సలు పడేయం. మరి అవి ఏమిటో అరటి తొక్కుని సౌందర్య సాధనంగా ఎలా వాడవచ్చు తెలుసుకుందాం..
Diabetes Tips: ఇటీవలి కాలంలో మధుమేహం ప్రధాన సమస్యగా మారింది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా మధుమేహానికి చికిత్స ఇంకా అందుబాటులో లేకపోవడం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.