Poha Recipes with Rasgulla, Banana And Curd: ఇంట్లో స్కూల్‌కి వెళ్లే పిల్లలు ఉన్న తల్లికి తన పిల్లలకు వీలైనంత త్వరగా రుచికరమైన స్నాక్స్ ఏం చేసి బాగుంటుంది అని వెదికితే.. వారికి కళ్ల ముందు కనిపించే అతికొద్ది ఆప్షన్స్‌లో ఈ పోహా రెసిపీలు కూడా ఉంటాయి. పోహాతో ఉన్న మరొక అడ్వాంటేజ్ ఏంటంటే.. అధిక బరువు తగ్గాలని డైటింగ్ చేసే వాళ్లు చాలామంది ప్రిఫర్ చేసే ఫుడ్స్‌లో పోహా కూడా ఒకటి.
Side Effects of Eating Bananas: పేదోడికి ఎల్లవేళలా లభించే పండు ఏదైనా ఉందా అంటే అది అరటి పండు అని చెప్పుకోవచ్చు. సీజన్ తో సంబంధం లేకుండా సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే అరటి పండును ఇష్టంగా తినే వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో అరటి పండు కూడా ఆరోగ్యానికి మేలు చేయడానికి బదులు హానీ చేస్తుందట. ఇది ఎవరో చేస్తున్న హెచ్చరికలు కాదు.. స్వయంగా ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. వినడానికి విచిత్రంగా ఉంది కదా.. ఐతే ఆ ఫుల్ డీటేల్స్ ఏంటో చెక్ చేద్దాం పదండి.
Banana Lassi Benefits: బనానా లస్సీని వేసవిలో ప్రతిరోజు తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు ఎండ నుంచి శరీరాన్ని సులభంగా రక్షిస్తాయి. అంతేకాకుండా డీహైడ్రేషన్ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
Strong Bones: సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో ఎముకలు బలహీనపడుతుంటాయి. కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ వెంటాడుతుంటాయి. అన్ని సమస్యలకు కారణం ఒకటే. ప్రకృతిలో లభించే పండ్లతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Banana Side Effects: పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రకృతిలో లభించే వివిధ రకాల ఫ్రూట్స్‌లో చాలా రకాల పోషక పదార్ధాలుంటాయి. అయితే కొంతమంది మాత్రం కొన్ని రకాల పండ్లు తీసుకోకూడదు. ఆ వివరాలు మీ కోసం..
Weight loss Diet: స్థూలకాయం చాలా ప్రమాదకరం. స్థూలకాయం కారణంగా చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. మనం తెలిసో తెలియకో తీసుకునే ఆహార పదార్ధాలే ఇందుకు కారణం. అధిక బరువుకు చెక్ పెట్టాలంటే కొన్ని పదార్ధాలను దూరం చేయాల్సిందే.
Banana Side effects: చౌకగా లభించి, ఎక్కువ పోషకాలను ఇచ్చే పండు ఏదైనా ఉందంటే అది అరటి పండే. అయితే దీనిని తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో, అన్నే నష్టాలు కూడా ఉన్నాయి.
Banana Side effects: అరటిపండులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. అందుకే ఈపండ్లను తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే అరటిపండు తినడం వల్ల కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Uric Acid Control Tips: శరీరంలో యూరిక్ యాసిడ్ చాలా ప్రమాదకరం. యూరిక్ యాసిడ్ పెరిగితే జాయింట్ పెయిన్స్ తీవ్రంగా ఉంటాయి. దీనికి సహజసిద్ధమైన పద్ధతిలో దూరం చేయవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలు తెలుసుకుందాం..
Diabetes: ఆధునిక లైఫ్‌స్టైల్ వ్యాధుల్లో అతి ప్రమాదకరమైంది మధుమేహం. మధుమేహం ఎంత ప్రమాదకరమైనా..నియంత్రణ పూర్తిగా మనచేతుల్లోనే ఉంది. ఈ క్రమంలో కొన్ని రకాల పండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
Weight Loss Tips: Is Bananas help in weight loss or not. చిన్న పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకూ అందరూ ఇష్టంగా తినే అరటి పండుపై నిపుణులు ఓ క్లారిటీ ఇచ్చారు.
Body Fitness In 10 Days: బరువు తగ్గడానికి శరీర అకృతిని పెంచుకో చాలా మంది వివిధ రకాల డైట్స్లను అవలంభిస్తున్నారు. అయితే ఈ క్రమంలో పలు రకాల ఆహార నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే బాడీని ఫిట్‌గా ఉంచుకోవడానికి చాలా మంది డైట్‌ను ఫాలో అవుతున్నారు.
Banana Milk Shake: మనం తినే ఆహారం లేదా పండ్ల విషయంలో ఎప్పుడూ ఒకింత జాగ్రత్త అవసరం. కొన్ని రకాల పండ్ల కాంబినేషన్ ఆరోగ్యానికి హాని కల్గించే ప్రమాదముంది. మిల్క్ అండ్ బనానా షేక్ గురించి విన్నారా..ఇది ఆరోగ్యానికి ఎంతవరకూ మంచిదో తెలుసుకుందాం..
How To Burn Belly Fat: శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వల్ల మధుమేహం, గుండెపోటు, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయి. అంతేకాకుండా బరువు పెరగడం వంటి సమస్యల బారిన కూడా పడతారు.
Banana Flower: రక్తం కొరత వల్ల శరీరంలో రకరకాల మార్పులు వచ్చి వివిధ రకాల అనారోగ్య సమస్యల పాలవుతున్నారు. అటువంటి పరిస్థితిలో సకాలంలో చికిత్స పొందాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే అనారోగ్య సమస్యలు మరిత పెరుగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
Diabetes Patient: డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు అన్ని పండ్లు ప్రయోజనకరంగా ఉండవు. ఈ వ్యాధిగ్రస్తులు ఎల్లప్పుడూ కొన్ని పండ్లకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి రోగులు ఏదైనా తినే ముందు వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
Fruits Timings: పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. మనిషికి కావల్సిన పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కొన్ని రకాల పండ్లు తినేందుకు నిర్ధిష్ట సమయం తప్పకుండా ఉంటుంది. ఆ వివరాలు పరిశీలిద్దాం
Weight Loss with Banana: పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా అరటిపండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అరటి పండు తినడం వల్ల కడుపు సమస్యలను దూరం చేయడం సహా ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగు చేయడం వల్ల బరువును నియంత్రించుకునే అవకాశం ఉంది.
మన దిన చర్యలో భాగంగా రోజుకో ఆపిల్ పండు తింటే ఆరోగ్యంగా ఉంటామని..డాక్టర్ దగ్గరు వెళ్లాల్సిన అవసరం లేదని చాలా మంది చెప్తూ ఉంటారు. ఒక్క ఆపిల్ పండు మాత్రమే కాదు..మనం రోజుకు ఒక్క అరటి పండు తిన్నా మనం ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు సూచిస్తున్నారు. మార్కెట్లో చవకగా..అన్ని కాలాల్లో దోరికే అరటి పండ్లను అరగించడం వల్ల అనేక రోగాలకు దూరం ఉండవచ్చని వైద్యులు అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.