Banana Facts These Persons No To Banana: నిత్యం అందుబాటులో ఉండే చవకగా లభించే పండు అరటి. చవక అని తీసిపారేయకండి యాపిల్ పండు కన్నా అధికంగా ఎన్నో పోషకాలు అరటిపండు కలిగి ఉంటుంది. అయితే అరటి పండు కొన్ని వ్యాధులు ఉన్నవారు మాత్రం అస్సలు తినవద్దు.
Fiber Rich Foods: మనిషి ఆరోగ్యం అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందులో ముఖ్యమైంది జీర్ణక్రియ. ఇది బాగున్నంతవరకూ చాలా సమస్యలు దరిచేరవు. ఒక్కసారి జీర్ణ వ్యవస్థలో సమస్య వచ్చిందంటే ఇక అన్నీ సమస్యలే. అందుకే జీర్ణక్రియ సక్రమంగా ఉండేట్టు చూసుకోవాలి. ఆ వివరాలు తెలుసుకుందాం.
Why Put Stickers On Fruits This Is The Reason: పండ్లపై స్టిక్కర్లు ఉంటాయి. ఏనాడైనా గమనించారా? ఆ స్టిక్కర్ల వెనుక చాలా కథ ఉంది. స్టిక్కర్లు లేని పండ్లు తక్కువ నాణ్యతతో ఉంటాయనే అపోహ కూడా ఉంది. పండ్లపై స్టిక్కర్లు ఎందుకు తెలుసుకోండి.
Beauty Tips:వయస్సు మీదపడ్డాక చర్మం వృద్ధాప్యం అనేది సాధారణం. అయితే ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్, ధూమపానం, ఆల్కహాల్ సేవించినా ముఖంపై అకాల మచ్చలు వస్తాయి. అయితే మీరు కొన్ని పండ్లు తింటే ముఖంపై మచ్చలు, ముడతలను దూరం చేసుకోవచ్చు. చర్మం ముడతలు తగ్గాలంటే..మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి పండ్లను చేర్చుకోవాలో, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Sugar Spike 8 Fruits: పైనాపిల్ లో విటమిన్ సి ,ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కానీ ఇందులో చక్కెర స్థాయిలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఒక కప్పు పైనాపిల్‌లో 16 గ్రాములు చక్కెర ఉంటుంది. ఇవి రక్తంలో చక్కర స్థాయిలో హఠాత్తుగా పెంచేస్తాయి. ఇది వారికి అనారోగ్యాన్ని తీసుకువస్తుంది.
ఇటీవలి కాలంలో లైఫ్‌స్టైల్ వ్యాధుల ముప్పు బాగా పెరిగింది. అంటే చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఉత్పన్నమయ్యే అనారోగ్య సమస్యలు. వీటిలో ముఖ్యమైంది హై కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ రక్త నాళాల్లో పేరుకుపోవడం వల్ల గుండె వ్యాదులు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు వస్తుంటాయి.
Health Fruits: మనం నిత్యం యవ్వనంగా కనిపించాలని అనేక ప్రయత్నాలు చేస్తాం. అంతేకాదు మనల్ని ఏ ఆరోగ్య సమస్యలు దరిచేరనివ్వకుండా తగిన చర్యలు తీసుకుంటాం. కొన్ని జాగ్రత్తలు తసుకుంటే ఏ రోగాలు మీ దరిచేరకుండా నిత్యయవ్వనంగా కనిపిస్తారు.
5 Hydration Fruits: ఎండ వేడిమి పెరుగుతుంది రోజంతటికి తగిన హైడ్రేషన్ అందించడానికి తరచుగా నీళ్లు లిక్విడ్స్ రూపంలో ఉన్న ఆహారాలు తీసుకుంటాం. అయితే కొన్ని రకాల పండ్లు కూడా మన రోజంతాటి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తాయి.
Cholesterol Lowering Foods: శరీరం ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యలు చాలా కారణాలుండవచ్చు. కానీ ముఖ్యమైన కారణం ఒకే ఒక్కటుంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం. చెడు కొలెస్ట్రాల్ కారణంగా చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Summer Healthy Fruits: ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఏకాస్త బయటకు వెళ్లినా విపరీతమై చెమటలు, దాహం వేస్తోంది. ఇక మన జీవనశైలిలో కూడా కొన్ని మార్పుల చేసుకోవడం మంచిది.
Fruits: ఒక్కసారి తెచ్చుకుంటే టైం కలిసి వస్తుందని చాలామంది ముందుగానే పండ్లు కూరగాయలు లాంటివి తెచ్చి ఫ్రిడ్జ్ లో భద్రపరుస్తారు. అయితే కొన్ని రకాల పండ్లు అస్సలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు అంటున్నారు నిపుణులు. ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఈ పండ్లు విషం తో సమానం అవుతాయట .మరి అవేమిటో తెలుసుకుందామా..
Dry Fruits vs Eggs: ప్రతిరోజు అల్పాహారంలో గుడ్ల కంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా గుడ్ల కంటే ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి.
Diabetes Tips: ఇటీవలి కాలంలో మధుమేహం ప్రధాన సమస్యగా మారింది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా మధుమేహానికి చికిత్స ఇంకా అందుబాటులో లేకపోవడం గమనార్హం.
Orange Benefits: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలి. శరీరానికి కావల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే సీజనల్ ఫ్రూట్స్‌తో పాటు అన్ని రకాల పండ్లు తప్పకుండా తీసుకుంటుండాలి.
Health Tips: మనిషి ఆరోగ్యానికి చాలా రకాల పోషకాలు అవసరమౌతాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు ఇలా చాలా ఉంటాయి. ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో ఈ పోషకాలు కావల్సిన పరిమాణంతో తప్పకుండా ఉంటాయి.
Side Effects of Eating Bananas: పేదోడికి ఎల్లవేళలా లభించే పండు ఏదైనా ఉందా అంటే అది అరటి పండు అని చెప్పుకోవచ్చు. సీజన్ తో సంబంధం లేకుండా సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే అరటి పండును ఇష్టంగా తినే వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో అరటి పండు కూడా ఆరోగ్యానికి మేలు చేయడానికి బదులు హానీ చేస్తుందట. ఇది ఎవరో చేస్తున్న హెచ్చరికలు కాదు.. స్వయంగా ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. వినడానికి విచిత్రంగా ఉంది కదా.. ఐతే ఆ ఫుల్ డీటేల్స్ ఏంటో చెక్ చేద్దాం పదండి.
Fruits for Healthy Kidney: శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో కిడ్నీలు ఒకటి. గుండె తరువాత అత్యధిక ప్రాధాన్యత కిడ్నీలదే. అందుకే కిడ్నీలను సదా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. లేకపోతే మూల్యం చెల్లించుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
Health Benefits of Pineapple: పైనాపిల్ పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శృంగార జీవితంపై పైనాపిల్ ప్రభావం అధికంగా ఉంటుందట. మరి పడక సుఖంలో మిమ్మల్ని రారాజును చేసే పైనాపిల్ పండును మీ డైట్లో ఎలా భాగం చేసుకోవాలి ఏంటనే వివరాలను ఈ కథనం ద్వారా తెలుసుకుందామా.
Pomegranate Benefits: ఖాళీ కడుపుతో దానిమ్మ పండ్లను తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్ శరీర సమస్యలను దూరం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా కిడ్నీ సమస్యలను కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.