Bengali Malpua Recipe: మలాయీ మాల్పువా అంటే నోరూరించే ఒక స్వీట్. ఇది ముఖ్యంగా పండుగల సమయంలో తయారు చేస్తారు. ఇంట్లోనే ఈ స్వీట్‌ని తయారు చేయడం చాలా సులభం.
Raksha Bandhan Timings: ఆగస్టు 19 అనగా సోమవారం రోజున రక్షాబంధనం జరుపుకోబోతున్నారు. అయితే ఈ సమయంలో భద్ర కాలం ఉదయం 5: 53 గంటల నుండి మధ్యాహ్నం 1:32 గంటల వరకు ఉంటుందని శాస్త్ర ప్రకారం ఈ సమయంలో రక్షాబంధనం జరుపుకోకూడదని పండితులు చెబుతున్నారు.
Badam Burfi Recipe: బాదం కొబ్బరి బర్ఫీ అంటే నోరూరించే ఒక తెలుగు స్వీట్. బాదం, కొబ్బరీతో బర్ఫీకి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం.
Sabja Seeds Health Benefits: సబ్జా విత్తనాలు మన శరీరాన్ని చల్లబరిచే గుణాలు కలిగి ఉంటుంది. శరీరానికే వేడి తట్టుకునే శక్తి అందిస్తుంది. ఎండలో ఇది మంచి రిలీఫ్ అందిస్తుంది.
Immunity Deficiency: ఈ బిజీ బిజీ జీవితంలో టైం కి సరిగ్గా తినడం కూడా కుదరదు. అలా శరీరానికి కావాల్సిన పోషకాలు అందక అందరి చాలామందిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. తరచూ జలుబు చేస్తూ ఉంటుంది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించక ముందే మన శరీరం మనకి ఇస్తున్న సంకేతాలను మనం అర్థం చేసుకోవాలి.
Rakhi Pournami 2024 wishes: రాఖీ పండుగ అన్నాచెల్లెల్ల అనుబంధానికి ప్రతీక. ఈ ఏడాది ఆగష్టు 19 అంటే రేపు సోమవారం రాఖీపౌర్ణమి జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా మీ ప్రియమైన సోదరసోదరీమణులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పండి.
Raksha Bandhan 2024: మీ సోదరికి చక్కటి బహుమతి అందించాలని అనుకుంటున్నారా..అయితే ఆమె భవిష్యత్తుకు భరోసా అందించే బహుమతి అందిస్తే జీవితాంతం ఆమెకు ఒక మరుపురాని కానుకగా మిగిలిపోతుంది. అలాంటి బహుమతి గురించి తెలుసుకుందాం.
Vitamin E Benefits: విటమిన్ ఇ అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైన ఒక కొవ్వు కరిగే విటమిన్. ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. విటమిన్ ఇ కలిగే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.
Money Investment Scheme: సుకన్య సమృద్ధి యోజన పథకంలో.. ప్రతి సంవత్సరం మీరు మీ కూతురు పేరుపైన 1,50,000 రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే.. అలా 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టి, 21 సంవత్సరాల వయసులో మొత్తం రూ.69, 27, 578 సొంతం చేసుకోవచ్చు. పాప విదేశీ విద్యకు, కళ్యాణానికి , ఇతర వ్యవహారాలకు ఈ డబ్బు చాలా పనికి వస్తుంది. ఈ యోజన గురించి పూర్తి వివరాలు మీకోసం..
Jasmine Oil Beauty Benefits: జాస్మిన్ ఆయిల్ చర్మాన్ని లోతుగా హైడ్రేషన్ చేస్తుంది. ఇది స్కిన్ ఆ మాయిశ్చర్ ని లాక్ చేసే గుణాలు కలిగి ఉంటుంది. దీంతో రోజంతటికి కావాల్సిన అందాన్ని స్కిన్‌కు అందించడంతోపాటు మీ ముఖం మెరిసేలా చేస్తుంది.
Anant Ambani Income: అంబానీ కుటుంబం ఆస్తుల గురించి తెలుసుకోవాలని కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా ముకేశ్ అంబానీ తర్వాత ఆ కుటుంబంలో అత్యధిక శాలరీ పొందే వ్యక్తి ఎవరో అని కూడా ఆలోచిస్తున్నారా..అయితే అంబానీ కుటుంబ సభ్యుల ఆదాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Rakhi Pournami Mehendin Designs 2024: రాఖీపండుగ అన్నాచెల్లేల్ల అనుబంధానికి ప్రతీక. ఈ సందర్భంగా అందమైన మెహందీ డిజైన్లతో మీ చేతులను అలంకరించుకోండి. గోరింటాకు చేతులకు పెట్టుకోవడం వల్ల దాని అందం రెట్టింపు అవుతుంది. రాఖీ స్పెషల్ ప్రత్యేక మెహందీ డిజైన్లు మీకోసమే..
Natural Bath Bombs: స్నానపు నీటిలో కొన్ని ప్రత్యేక పదార్థాలను కలుపుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చాలా మందికి తెలియని విషయం. కొన్ని సహజ పదార్థాలు చర్మం, మనసుకు మేలు చేయడంలో సహాయపడతాయి.
Shikakai Powder Benefits: శీకాయ అనేది భారతీయ ఉపఖండంలో వృద్ధి చెందుతున్న పదార్థం. శీకాయ పొడి జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పొడిలో సహజమైన క్లీనింగ్, కండిషనింగ్, మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉన్నాయి.
Health Benefits Of Gongura: గోంగూర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఒక ఆకు కూర. దీనిని అనేక రకాల వంటకాలలో ఉపయోగిస్తారు. గోంగూరలో బోలెడు పోషకాలు ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Paneer Tikka Recipe: పన్నీర్ తో రుచికరమైన వంటకాలు తయారు చేసుకుంటాం. అలాగే టిక్కా కూడా పన్నీర్ తో తయారు చేసుకోవచ్చు. దీన్ని గ్రిల్ చేసి ,బేక్ చేసి తయారు చేయాలి. సింపుల్‌గా ఇంట్లోనే పన్నీర్ టిక్కాను ఎలా తయారు చేసుకోవాలో ఆ రెసిపీ తెలుసుకుందాం..
Grey Hair Control Herbs: బ్లాక్ టీలో టానిన్లు ఉంటాయి. ఇవి తెల్ల జుట్టును నలుపుదనంలోకి సహజసిద్ధంగా మార్చేస్తాయి. అంతేకాదు బ్లాక్ టీ ఉపయోగించడం వల్ల సహజసిద్ధమైన మెరుపు కూడా అందుతుంది. హెయిర్ ఫాల్ సమస్య రాకుండా నివారిస్తుంది.
Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ను సహజంగా తగ్గించడంలో సహాయపడే ఆహారాలను మీ బ్రేక్ ఫాస్టులో చేర్చుకుంటే చాలు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
What girls search for on YouTube: యూట్యూబ్ కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీదానికి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటారు. యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా కూడా లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే అమ్మాయిలు రాత్రిపూట ఎక్కువగా యూట్యూబ్ లో ఎలాంటి వీడియోలు చూస్తారో మీకు తెలుసా. తెలుస్తే షాక్ అవ్వడం పక్కా
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.