Oddness Taxes Countries: మనం పూర్వం ఎన్న రకాల వింత పన్నులు ఉండేవి.. అందులో గడ్డ, రొ**మ్ము పన్నులు కూడా ఉండేవి.. అయితే ఈ పన్నుల గురించి ఎప్పుడైనా విన్నారా? తెలియని వారు తప్పకుండా తెలుసుకోండి.
Oddness Taxes Countries: ఈ రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రతి ఏడాదిలా కాకుండా ఈ సారి బడ్జెట్ అన్ని రకాల ఉద్యోగులకు సానుకూలంగా ఉంది. ఆదాయ పన్నులో భాగంగా ఉద్యోగులకు ఊహించని ఊరట లభించింది. దీంతో ఉద్యోగుల్లో కేంద్ర ప్రభుత్వపై మంచి సానుకూలత లభించింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో పన్నులకు సంబంధించిన ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఈ పన్నులు అన్ని టాక్స్‌ల కంటే చాలా భిన్నంగా ఉన్నాయి. కొన్ని చోట్ల గడ్డం, మూత్రం విసర్జనతో పాటు మహిళల లో దుస్తులపై భారీ మొత్తంలో పన్నులు వసూలు చేస్తారట. దీని సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గతంలోని ఇంగ్లండ్‌లో గడ్డంపై కూడా పన్ను విధించేవారట. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 1535లో హెన్రీ VIII చక్రవర్తి పెరుగుతున్న గడ్డానికి కూడా పన్ను విధించేవారని సమచారం.
అలాగే ఇంగ్లండ్‌ను పాలించిన హెన్రీ VIIIతో పాటు అతని కుమార్తె కూడా ఇదే ఫాల్లో అయ్యిందని సమాచారం. అంతేకాకుండా ఆమె రెండు వారాల కంటే ఎక్కువగా గడ్డం పెంచేవారిపై ఊహించని స్థాయిలో పన్ను విధించేదని సమాచారం.
1971లో సె**క్స్‌పై కూడా పన్ను విధించిన ప్రభుత్వాలు ఉన్నాయట.. డెమోక్రటిక్ రాష్ట్ర శాసనసభ్యుడు బెర్నార్డ్ గ్లాడ్‌స్టోన్ లై*గి*గా కలిసేవారిపై దాదాపు రెండు డాలర్ల కంటే ఎక్కువగా పన్ను విధించేవారని సమాచారం. ప్రావిన్స్‌లో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో కారణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని సమాచారం..
జర్ననీ లాంటి ఉన్న దేశాల్లో కూడా వ్యభిచారం చేసేవారిపై కూడా పన్ను విధించేవారని సమాచారం.. వ్యభిచార వృత్తిలో పని చేసేవారు తప్పకుండా ప్రతి నెల దాదాపు 2 నుంచి 3 డాలర్లు పన్ను విధించేవారని సమాచారం.. ఎందుకంటే జర్మనీలో వ్యభిచారం అనేది చట్టబద్ధమైంది.. కాబట్టి తప్పకుండా అప్పుడు పన్ను కట్టేవారని సమాచారం..
మన పూర్వకాలంలో మాత్ర విసర్జనపై కూడా పన్ను విధించేవారని సమాచారం. మూత్రంలో అమ్మోనియా ఉండడం.. అప్పుడు దీర్ఘకలంగా వ్యప్తి చెందడం వల్ల రోమ్ రాజు పన్ను విధించారని చరిత్రలో తెలిపారు.
పూర్వకాలం కేరలలో నిమ్నజాతి స్త్రీలు రొ**మ్ముల వరకు దుస్తులు ధరిస్తే ట్రావెన్‌కోర్ రాజు పన్ను కూడా విధించారని సమాచారం. ఈ పన్ను కొంతమంది స్త్రీలకు మాత్రమే విధించారని సమాచారం.. దుస్తులు పూర్తిగా వేసుకోవాలనుకునేవారు తప్పకుండా పన్ను చెల్లించాల్సిందేనని రాజు గారి రూల్..
అలాగే ఈ రొ** పన్నుకు విరుద్ధంగా నిరసన చేసిన మహిళల రొ**మ్ములను పూర్తి తొలగించిన సందర్భాలు కూడా ఉన్నాయట.. అందు వల్ల అప్పుడు స్త్రీలంత తప్పకుండా ఈ పన్ను చెల్లించేవారని సమాచారం..